Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Kannappa: వెంటనే వాళ్లను ముందుకు తేవాల్సిందే.. లేకపోతే కష్టమే కన్నప్ప!

Kannappa: వెంటనే వాళ్లను ముందుకు తేవాల్సిందే.. లేకపోతే కష్టమే కన్నప్ప!

  • June 18, 2024 / 04:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kannappa: వెంటనే వాళ్లను ముందుకు తేవాల్సిందే.. లేకపోతే కష్టమే కన్నప్ప!

సినిమా తీయడం వేరు, బాగా తీయడం వేరు.. బోత్‌ ఆర్‌ నాట్‌ సేమ. అలాగే సినిమాను ప్రమోట్‌ చేయడం వేరు, బాగా ప్రమోట్‌ చేయడం వేరు. ఇవి కూడా బోత్‌ ఆర్‌ నాట్‌ సేమ్‌. ఇప్పుడు ‘కన్నప్ప’ (Kannappa)  టీమ్‌ ఈ విషయాన్ని బాగా అవగాహనలోకి తెచ్చుకోవాలి అంటున్నారు నెటిజన్లు. దానికి కారణం టీజర్‌ వచ్చిన నేపథ్యంలో సినిమా మీద వస్తున్న విమర్శలు, జరుగుతున్న ట్రోలింగే. నాణ్యత విషయంలో సమస్య వస్తే సర్దుకుంటారు.. కానీ సినిమా జోనర్‌ విషయంలోనే చర్చ జరుగుతోంది.

అవును, ‘కన్నప్ప’ సినిమాను భక్తిరస చిత్రం అని చెప్పుకోవచ్చు. అయితే కన్నప్ప శివ భక్తుడి కాకముందు కాస్త మొరటుగా ఉండేవాడు. అయితే మంచు వారి ‘కన్నప్ప’ సినిమా టీజర్‌లో భక్తి కంటే యాక్షన్‌ ఎక్కువగా కనిపిస్తోంది. ఎగిరి దూకడాలు, ఎగిరెగిరి తన్నడాలు.. ఇలా మొత్తం యాక్షనే. దీంతో ‘కన్నప్ప’ జోనర్‌కి దూరంగా సినిమా ప్రచారం మొదలైంది అని అంటున్నారు. దీనికి మరో కారణం సినిమాలో ఉన్న స్టార్స్‌ కంటే మిగిలిన ఎలిమెంట్స్‌ టీజర్‌లో ఎక్కువగా కనిపించడం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 యక్షిణి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 కూతురిపై చరణ్ ప్రేమకు ఫిదా కావాల్సిందే.. ఏం చెప్పారంటే?
  • 3 డిప్యూటీ సీఎం పవన్ కు వదినమ్మ ఇచ్చిన బహుమతి ఖరీదెంతో తెలుసా?

‘కన్నప్ప’ సినిమాలో పాన్‌ ఇండియా స్టార్లు, వివిధ పరిశ్రమలకు చెందిన నటులు చాలామందే ఉన్నారు. వాళ్లంతా సినిమాలో అతిథి పాత్రలు చేసి ఉండొచ్చు. అయితే వాళ్లు టీజర్‌కు, సినిమాకు తీసుకొచ్చే అదనపు ఆకర్షణ ఎవరూ తీసుకురాలేరు. ప్రభాస్‌ (Prabhas) సంగతే తీసుకోండి. కేవలం ఒక్క ఫ్రేమే చూపించారు. అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar) పరిస్థితి కాస్త బెటర్‌. ఇక హీరోయిన్‌ను సగటు కమర్షియల్‌ నాయికలా తెరపై ప్రజెంట్‌ చేశారు. దీంతో ఎక్కడా ఇది భక్తిరస చిత్రం అనిపించలేదు.

దీంతో ట్వీటు రాయుళ్లు, నెటిజన్లు సినిమా మీద దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే సినిమా ప్రచారానికి ఇంకా చాలా రోజులు ఉన్నాయి. దీంతో తప్పుల నుండి, పొరపాట్ల నుండి టీమ్‌ కోలుకుని ప్రచారాన్ని పరుగులు పెట్టించాల్సిన అవసరం ఉంది. మరి మోహన్‌బాబు (Mohan Babu) అండ్‌ కో. ఏం చేస్తారు అనేది చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kannappa
  • #manchu vishnu
  • #Mohan Babu
  • #Prabhas

Also Read

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

trending news

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 min ago
Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

18 hours ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

1 day ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

2 days ago

latest news

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

21 hours ago
Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

22 hours ago
Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

24 hours ago
Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version