Sapthami Gowda: ‘కాంతార’ హీరోయిన్ సప్తమి గౌడ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్!
- February 17, 2023 / 06:34 PM ISTByFilmy Focus
గతేడాది చివర్లో రిలీజ్ అయిన కన్నడ సినిమా ‘కాంతార’ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. తెలుగులో కూడా ఈ మూవీ భారీ కలెక్షన్లు రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రిషబ్ శెట్టి హీరోగా నటించి… డైరెక్ట్ చేసిన ఈ మూవీలో హీరోయిన్ గా సప్తమి గౌడ నటించింది. కానిస్టేబుల్ లీల పాత్రలో ఈమె చాలా చక్కగా నటించింది. అదే సమయంలో రిషబ్ తో ఈమె రొమాంటిక్ ట్రాక్ కూడా హైలెట్ గా నిలిచింది అని చెప్పాలి.

అలా అని గ్లామర్ డోస్ శృతిమించలేదు. ఆ ఒక్క సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిన ఈ బ్యూటీకి తెలుగులో కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. అందుకే సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ నిత్యం హాట్ టాపిక్ అవుతుంది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :
View this post on Instagram
A post shared by Kalasthree by TejaswiniKranthi (@kalasthreebytejaswinikranthi)


















































సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?












