Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Rishab Shetty: రిషబ్‌ శెట్టి కెరీర్‌లో నష్టాలు, అప్పుల రోజులివీ..!

Rishab Shetty: రిషబ్‌ శెట్టి కెరీర్‌లో నష్టాలు, అప్పుల రోజులివీ..!

  • October 30, 2022 / 04:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rishab Shetty: రిషబ్‌ శెట్టి కెరీర్‌లో నష్టాలు, అప్పుల రోజులివీ..!

సినిమాల్లో పని చేస్తున్న చాలామందికి ఫ్లాష్‌బ్యాక్‌ ఉంటుంది. అది ఏమంత రుచిగా ఉండదు. యాక్షన్‌.. కట్‌ చెప్పడానికి ముందు వాళ్ల జీవితంలో చూడని కష్టం ఉండదు అంటుంటారు. ఈ పరిస్థితి అందరికీ ఉంటుంది అని చెప్పలేం కానీ.. చాలామందికి ఉంటుంది అని చెప్పొచ్చు. ‘కాంతార’ రీసెంట్‌గా పాన్‌ ఇండియా నటుడు, దర్శకుడు అయిపోయిన రిషబ్‌ శెట్టి వెనుక కూడా ఇలాంటి సీన్స్‌ చాలానే ఉన్నాయి. సినిమాలో సగటు మనిషి పడే కష్టాలన్నీ ఆయన పడ్డారు. ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకోకముందు చాలా వేషాలేశారట. అయితే అవి సినిమాల కోసం కాదు.. అప్పుల నుండి తప్పించుకోవడానికి.

సినిమాల మీద ఆసక్తి ఉన్నా.. బతుకు బండి లాగడానికి రిషబ్‌ శెట్టి సినిమాల్లోకి వచ్చేముందు ఓ వాటర్‌ సప్లై కంపెనీలో పనిచేసేవారట. అప్పుడు రోజుకు రూ.50 సంపాదించేవారట. అలా ఓసారి సినిమా వాళ్లతో పరిచయం ఏర్పడి.. ‘సైనైడ్‌’ అనే సినిమాలో సహాయ దర్శకుడిగా అవకాశం ఇప్పించారు. అప్పుడు రోజుకు రూ.యాభై ఇచ్చేవారట. అయితే ఆ స్పాట్‌కు వెళ్లడానికే రూ. వంద ఖర్చయ్యేదట. కానీ సినిమాల మీద ఆసక్తితో ఎడిటర్‌, లైట్‌ బాయ్‌, టచప్‌ మ్యాన్‌ ఇలా ఎవరు రాకపోయినా ఆ పని నేను చేసి చాలా వివరాలు తెలుసుకున్నారట రిషబ్‌.

ఆ తర్వాత రవి శ్రీవత్స సినిమా ‘గండ హెండతి’ యూనిట్‌లో క్లాప్‌ బాయ్‌గా చేరారట. ఓ రోజు కెమెరామెన్‌ సూచనతో ఓచోట నిలబడితే.. ఇక్కడెవరు నిల్చోమన్నారు నిన్ను అంటూ.. డైరక్టర్‌ కోప్పబడ్డారట. దీంతో ఇక సినిమాలొద్దు అనుకుని వెళ్లిపోయారట. ఆ సినిమాకు సంవత్సరం పని చేస్తే రూ.1500 ఇచ్చారట. అయితే అప్పటికే చేస్తున్న మినరల్‌ వాటర్‌ వ్యాపారాన్ని మానేసి ఏదైనా కొత్త వ్యాపారం చేద్దామనుకున్నారట రిషబ్‌. అప్పటిదాకా సంపాదించిన డబ్బు, కొంత అప్పు చేసి తీసుకున్న డబ్బుతో 2009లో హోటల్‌ వ్యాపారం పెట్టారు రిషబ్‌.

అయితే ఆ వ్యాపారంలో మొత్తంగా రూ. 25 లక్షలు నష్టపోయారట. ఆ వ్యాపారం కోం చేసిన అప్పులకు వడ్డీ కట్టడానికి కొత్తగా అప్పులు చేయాల్సి వచ్చిందట. అలా 2012 వరకూ అప్పులు కడుతూనే ఉన్నారట. దీంతో మళ్లీ సినిమాల వైపు వెళ్లాలి అనుకున్నారట. ఈ క్రమంలో వేషాల కోసం గాంధీనగర్‌లో తిరిగారట. అలా చిన్న చిన్న సినిమాల్లో అవకాశాలొచ్చాయట. ఆ సమయంలో అప్పులోళ్ల నుంచి తప్పించుకునేందుకు సినిమాల్లోని వేషాలతోనే బయటా తిరిగేవారట రిషబ్‌.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kantara
  • #Rishab Shetty

Also Read

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

related news

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Meenakshi : హీరోయిన్ మీనాక్షి కి పెళ్లి చేసుకోవటానికి భర్త కావాలా ? పని మనిషి కావాలా ?

Meenakshi : హీరోయిన్ మీనాక్షి కి పెళ్లి చేసుకోవటానికి భర్త కావాలా ? పని మనిషి కావాలా ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Sushmita Konidela : నాన్న & చరణ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ చాలా విలువైనది : సుష్మిత కొణిదెల

Sushmita Konidela : నాన్న & చరణ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ చాలా విలువైనది : సుష్మిత కొణిదెల

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

trending news

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

2 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

3 hours ago
Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

5 hours ago
Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

6 hours ago
Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

8 hours ago

latest news

Rashmika : ఎమోషనల్ అయిన రష్మిక.. వైరల్ అవుతున్న ట్వీట్ !

Rashmika : ఎమోషనల్ అయిన రష్మిక.. వైరల్ అవుతున్న ట్వీట్ !

6 hours ago
Sampradayini Suppini Suddapoosani Collections: 2వ రోజు కూడా స్టడీ అనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కలెక్షన్స్

21 hours ago
Mrithyunjay Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు బెటర్ అనిపించిన ‘మృత్యుంజయ్’ వసూళ్లు

Sivaji: నా సినిమా పోయింది అని నెగిటివ్ టాక్ వేశారు.. నేనేమీ పేటీఎం డబ్బులతో సినిమాని తీయలేదు : శివాజీ

Chettu Meedha Dhayyam Nakem Bhayam: ‘నరుడి బ్రతుకు నటన’ టైటిల్  ‘చెట్టు మీద దెయ్యం నాకేం భయం’ గా మార్చాం : దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version