Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Collections » Kantara Collections: 4వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది….!

Kantara Collections: 4వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది….!

  • November 7, 2022 / 11:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kantara Collections: 4వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది….!

కన్నడలో సెప్టెంబర్ చివర్లో రిలీజ్ అయిన ‘కాంతార’ చిత్రం… అక్టోబర్ 15న తెలుగుతో పాటు పలు భాషల్లో రిలీజ్ అయ్యింది. రిషబ్ శెట్టి నటించి, డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ‘గీతా ఆర్ట్స్’ సంస్థ రిలీజ్ చేసింది. మొదటి రోజే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని బ్రేక్ ఈవెన్ సాధించింది. ఆ జోరు ఇప్పటికీ తగ్గలేదు అనే చెప్పాలి. మూడో వారంలోకి ఎంటర్ అయినా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సూపర్ స్ట్రాంగ్ గా కలెక్ట్ చేస్తుంది.

4 వ వారంలోకి ఎంటర్ అయినప్పటికీ ఈ మూవీ దూకుడు తగ్గలేదు అనే చెప్పాలి. తెలుగు సినిమాలే బాక్సాఫీస్ వద్ద 3 వ వారం వరకు పెర్ఫార్మ్ చేయలేకపోతుంటే.. డబ్బింగ్ సినిమా 4 వ వారంలోకి ఎంటర్ అయినా ఇలా కుమ్ముతుండడం మామూలు విషయం కాదు. ఒకసారి 23 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే:

నైజాం 11.97 cr
సీడెడ్ 2.92 cr
ఉత్తరాంధ్ర 3.33 cr
ఈస్ట్ 1.94 cr
వెస్ట్ 1.22 cr
గుంటూరు 1.51 cr
కృష్ణా 1.54 cr
నెల్లూరు 0.89 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 25.32 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +
ఓవర్సీస్
0.23 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 25.55 cr (షేర్)

‘కాంతార’ చిత్రానికి రూ.1.65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ 23 రోజులు పూర్తయ్యేసరికి రూ.25.55 కోట్ల షేర్ ను రాబట్టింది. దీంతో బయ్యర్స్ కు రూ.22.70 కోట్ల భారీ లాభాలను అందించింది.

నిన్న కూడా ఈ మూవీ రూ.0.80 కోట్ల పైనే షేర్ ను అందించింది. కొత్త సినిమాలు ఊర్వశివో రాక్షసివో, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వంటి చిత్రాలు ఉన్నప్పటికీ ఈ రేంజ్ లో కలెక్ట్ చేయడం మామూలు విషయం కాదు అనే చెప్పాలి.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kantara
  • #Kantara Collections
  • #Rishab Shetty

Also Read

Prabhas: ‘ది రాజాసాబ్’ సెట్స్ లో ప్రభాస్ తో కలిసి సందడి చేసిన పూరీ, ఛార్మి… ఫోటోలు వైరల్

Prabhas: ‘ది రాజాసాబ్’ సెట్స్ లో ప్రభాస్ తో కలిసి సందడి చేసిన పూరీ, ఛార్మి… ఫోటోలు వైరల్

Kingdom First Review: విజయ్ దేవరకొండ ఊపిరి పీల్చుకున్నట్టేనా..!?

Kingdom First Review: విజయ్ దేవరకొండ ఊపిరి పీల్చుకున్నట్టేనా..!?

HariHara Veeramallu Collections: మొదటి సోమవారం 4 రెట్లు పడిపోయింది

HariHara Veeramallu Collections: మొదటి సోమవారం 4 రెట్లు పడిపోయింది

OG: ‘అఖండ 2’ కే ఎక్కువ ఛాన్సులు.. ‘ఓజి’ కి లైన్ క్లియర్

OG: ‘అఖండ 2’ కే ఎక్కువ ఛాన్సులు.. ‘ఓజి’ కి లైన్ క్లియర్

Naga Vamsi: నాగవంశీ చేతుల్లో ‘మిస్టర్ బచ్చన్’ హీరో, హీరోయిన్స్ భవిష్యత్తు..!

Naga Vamsi: నాగవంశీ చేతుల్లో ‘మిస్టర్ బచ్చన్’ హీరో, హీరోయిన్స్ భవిష్యత్తు..!

సతీ లీలావతి టీజర్: నవ్వులపల్లకిలో భార్యభర్తల బాట

సతీ లీలావతి టీజర్: నవ్వులపల్లకిలో భార్యభర్తల బాట

related news

Kantara: ‘కాంతార’ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన రిషబ్ శెట్టి.. వీడియో వైరల్!

Kantara: ‘కాంతార’ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన రిషబ్ శెట్టి.. వీడియో వైరల్!

trending news

Prabhas: ‘ది రాజాసాబ్’ సెట్స్ లో ప్రభాస్ తో కలిసి సందడి చేసిన పూరీ, ఛార్మి… ఫోటోలు వైరల్

Prabhas: ‘ది రాజాసాబ్’ సెట్స్ లో ప్రభాస్ తో కలిసి సందడి చేసిన పూరీ, ఛార్మి… ఫోటోలు వైరల్

23 mins ago
Kingdom First Review: విజయ్ దేవరకొండ ఊపిరి పీల్చుకున్నట్టేనా..!?

Kingdom First Review: విజయ్ దేవరకొండ ఊపిరి పీల్చుకున్నట్టేనా..!?

4 hours ago
HariHara Veeramallu Collections: మొదటి సోమవారం 4 రెట్లు పడిపోయింది

HariHara Veeramallu Collections: మొదటి సోమవారం 4 రెట్లు పడిపోయింది

5 hours ago
OG: ‘అఖండ 2’ కే ఎక్కువ ఛాన్సులు.. ‘ఓజి’ కి లైన్ క్లియర్

OG: ‘అఖండ 2’ కే ఎక్కువ ఛాన్సులు.. ‘ఓజి’ కి లైన్ క్లియర్

7 hours ago
Naga Vamsi: నాగవంశీ చేతుల్లో ‘మిస్టర్ బచ్చన్’ హీరో, హీరోయిన్స్ భవిష్యత్తు..!

Naga Vamsi: నాగవంశీ చేతుల్లో ‘మిస్టర్ బచ్చన్’ హీరో, హీరోయిన్స్ భవిష్యత్తు..!

7 hours ago

latest news

Pelli Choopulu Collections: 9 ఏళ్ళ ‘పెళ్ళి చూపులు’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Pelli Choopulu Collections: 9 ఏళ్ళ ‘పెళ్ళి చూపులు’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

57 mins ago
Dulquer Salmaan: దుల్కర్ జాగ్రత్త పడకపోతే ప్రమాదం..!

Dulquer Salmaan: దుల్కర్ జాగ్రత్త పడకపోతే ప్రమాదం..!

3 hours ago
Mirai: ‘మిరాయ్’ కి అసలు సమస్య అదేనా..!

Mirai: ‘మిరాయ్’ కి అసలు సమస్య అదేనా..!

3 hours ago
కల్యాణ్‌ రామ్‌ హీరోయిన్‌కి కన్నడ హీరో ఫ్యాన్స్‌ బెదిరింపులు.. ఏమైందంటే?

కల్యాణ్‌ రామ్‌ హీరోయిన్‌కి కన్నడ హీరో ఫ్యాన్స్‌ బెదిరింపులు.. ఏమైందంటే?

4 hours ago
Nagarjuna: జపాన్‌లో నాగ్‌కి ఆ పేరు జోడిస్తూ సోషల్ మీడియా పోస్టులు.. ఏంటి స్పెషల్‌

Nagarjuna: జపాన్‌లో నాగ్‌కి ఆ పేరు జోడిస్తూ సోషల్ మీడియా పోస్టులు.. ఏంటి స్పెషల్‌

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version