Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movies » Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

  • March 4, 2026 / 01:28 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

మెగా ఫ్యామిలీకి 2026 గట్టిగా కలిసొచ్చేలా కనిపిస్తుంది. ఆల్రెడీ సంక్రాంతికి చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ అంటూ పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారు. రీజనల్ మూవీస్..లో ఇది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

Vishwambhara

మరో 3 వారాల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తో పవన్ కళ్యాణ్ థియేటర్లలో సందడి చేయనున్నారు. ‘గబ్బర్ సింగ్’ వంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేసిన మాస్ మూవీ ఇది. ‘దేక్ లేంగే సాలా’ సాంగ్ చార్ట్ బస్టర్ అయ్యింది. తర్వాత ‘ఉస్తాద్ ఆరా’ కూడా బాగానే సౌండ్ చేసింది. ఇక గ్లిమ్ప్స్ ఏ రేంజ్లో ఇంపాక్ట్ చూపిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో మొత్తంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై పాజిటివ్ బజ్ ఉంది.

ustaad bhagat singh peddi vishwambhara

మరోపక్క రామ్ చరణ్ ‘పెద్ది’ పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎటొచ్చి ‘విశ్వంభర'(Vishwambhara) ఒక్కటే కొంచెం అటు ఇటుగా అనిపిస్తుంది అంటూ మెగా అభిమానులు కంగారు పడుతున్నారు.ఇదిలా ఉంటే.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మార్చి 26న విడుదల కానుంది. 25నుండే ప్రీమియర్ షోలు పడనున్నాయి. అయితే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకి ‘పెద్ది’ ట్రైలర్ ని అటాచ్ చేయబోతున్నారట మేకర్స్. ‘ఉస్తాద్..’ ని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మిస్తోంది.

‘పెద్ది’ కూడా నిర్మాణ భాగస్వామ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ‘పెద్ది’ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఏప్రిల్ 29 నుండే ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘పెద్ది’ సినిమాకి కూడా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ గ్లిమ్ప్స్ ని అటాచ్ చేస్తున్నట్టు వినికిడి. రిలీజ్ డేట్ తో ‘విశ్వంభర’ గ్లిమ్ప్స్ ఉంటుందని వినికిడి.

బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Chiranjeevi
  • #pawan kalyan
  • #Peddi
  • #Ram Charan

Also Read

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 hours ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

9 hours ago
Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

9 hours ago
Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

10 hours ago
Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

1 day ago

latest news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

1 day ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version