Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Kantara: కన్నడ మూవీ నంబర్1 స్థానంలో నిలవడానికి కారణాలివే!

Kantara: కన్నడ మూవీ నంబర్1 స్థానంలో నిలవడానికి కారణాలివే!

  • October 18, 2022 / 04:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kantara: కన్నడ మూవీ నంబర్1 స్థానంలో నిలవడానికి కారణాలివే!

రిషబ్ శెట్టి హీరోగా తెరకెక్కిన కాంతార మూవీ ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. సినిమాలోని మొదటి 15 నిమిషాల సన్నివేశాలు, చివరి 15 నిమిషాల సన్నివేశాలు హైలెట్ గా నిలిచాయి. అయితే ఐఎండీబీ రేటింగ్ విషయంలో కాంతార మూవీ అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం కాంతార సినిమా పేరు మారుమ్రోగుతుండగా రిషబ్ శెట్టి టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఐఎండీబీ రేటింగ్ విషయంలో కాంతార నంబర్1 స్థానంలో నిలవడంతో రిషబ్ శెట్టి ఫ్యాన్స్ తో పాటు కన్నడ అభిమానులు సైతం సంతోషిస్తున్నారు. అయితే కంటెంట్ వల్లే ఈ సినిమా ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకోవడం సాధ్యమైంది. కన్నడ నేటివిటీతో తెరకెక్కడం, కథాకథనాలు వైవిధ్యంతో ఉండటం, డివోషనల్ టచ్ తో తెరకెక్కడం ఈ రేటింగ్ కు కారణమయ్యాయని చెప్పవచ్చు. కాంతార సినిమాను తెరకెక్కించిన విధానం ఆకట్టుకునేలా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి రిషబ్ శెట్టి ఈ సినిమాలో కమర్షియల్ అంశాలు ఉండేలా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోలేదు. అదే ఈ సినిమాకు ఒక విధంగా ప్లస్ కావడంతో పాటు ఈ సినిమా సక్సెస్ కు కారణమైందని చెప్పవచ్చు. కాంతార సక్సెస్ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ తరహా కథాంశాలతో మరిన్ని సినిమాలు తెరకెక్కే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. రిషబ్ శెట్టి తర్వాత ప్రాజెక్ట్ లపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

రిషబ్ శెట్టి భిన్నమైన కథలను ఎంచుకుంటూ కన్నడ ఇండస్ట్రీ పరువును మరింత పెంచుతున్నారు. కెరీర్ విషయంలో రిషబ్ శెట్టి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రిషబ్ శెట్టి కెరీర్ విషయంలో మరెన్నో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వరుస సక్సెస్ లతో రిషబ్ శెట్టి రెమ్యునరేషన్ సైతం పెరిగిందని బోగట్టా.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kantara
  • #Rishab Shetty
  • #Sapthami Gowda

Also Read

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

related news

Thammudu Trailer: మంచి కంటెంట్ సెంట్రిక్ సినిమా ఫీల్ ఇచ్చిన తమ్ముడు ట్రైలర్

Thammudu Trailer: మంచి కంటెంట్ సెంట్రిక్ సినిమా ఫీల్ ఇచ్చిన తమ్ముడు ట్రైలర్

trending news

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

2 days ago
Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

2 days ago
Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

2 days ago
Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

2 days ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

2 days ago

latest news

Vijay Devarakonda: అనేసి సారీ చెబితే వదిలేస్తారా విజయ్‌.. హీరోలూ మీకూ ఇదో పాఠం!

Vijay Devarakonda: అనేసి సారీ చెబితే వదిలేస్తారా విజయ్‌.. హీరోలూ మీకూ ఇదో పాఠం!

4 mins ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

43 mins ago
Manchu Vishnu: ప్రభాస్ ను పొగుడుతూనే మంచు మనోజ్ కి చురకలు

Manchu Vishnu: ప్రభాస్ ను పొగుడుతూనే మంచు మనోజ్ కి చురకలు

54 mins ago
Chiranjeevi: చిరంజీవిని శేఖర్‌ కమ్ముల తొలిసారి కలిసినప్పుడు ఏమైందో తెలుసా?

Chiranjeevi: చిరంజీవిని శేఖర్‌ కమ్ముల తొలిసారి కలిసినప్పుడు ఏమైందో తెలుసా?

1 hour ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version