Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Hema: రేవ్ పార్టీ కేసులో హేమకు బిగ్ రిలీఫ్.. కోర్టు ఏం చెప్పిందంటే!

Hema: రేవ్ పార్టీ కేసులో హేమకు బిగ్ రిలీఫ్.. కోర్టు ఏం చెప్పిందంటే!

  • January 2, 2025 / 04:43 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hema: రేవ్ పార్టీ కేసులో హేమకు బిగ్ రిలీఫ్.. కోర్టు ఏం చెప్పిందంటే!

తెలుగు నటి హేమకు (Hema)  కర్ణాటక హైకోర్టు నుంచి కీలకమైన ఊరట లభించింది. గత సంవత్సరం మే నెలలో బెంగళూరులోని ఓ ఫామ్ హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. కృష్ణవేణి పేరుతో తెలుగు నటి హేమ పార్టీకి హాజరైనట్లు తెలిపారు. ఇక డ్రగ్స్ తీసుకుందని కేసు నమోదవడంతో, విచారణలో భాగంగా ఆమె రిమాండ్‌కు కూడా వెళ్లింది. అయితే, తాజాగా ఈ కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంటూ, ఆమెపై ఉన్న కేసు తదుపరి చర్యలపై స్టే విధించింది.

Hema

Karnataka high court relief for actress Hema

జస్టిస్ హేమంత్ చందన గౌడర్ తన ఆదేశాల్లో, రేవ్ పార్టీలో హేమ ఎంఎండిఎమ్ డ్రగ్ వినియోగం చేశారని నిరూపించే నమ్మకమైన ఆధారాలు లేవని స్పష్టం చేశారు. సహనిందితుల ప్రకటనల ఆధారంగా మాత్రమే హేమపై ఛార్జ్ షీట్ దాఖలు చేయడం సరైన పద్ధతి కాదని న్యాయస్థానం అభిప్రాయపడింది. హేమపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద నమోదు చేసిన కేసులో, ఆమె 8వ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టులో విచారణ ఎదుర్కొంటోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 2024లో భారీ అంచనాల నడుమ విడుదలై.. అలరించలేకపోయిన తెలుగు సినిమాలు!
  • 2 2024 లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన 10 టాలీవుడ్ సినిమాల లిస్ట్!
  • 3 ఈ ఏడాది పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. బ్రేక్ ఈవెన్ కాలేకపోయిన 10 సినిమాల లిస్ట్..!

అయితే, ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు ప్రక్రియ మరియు తదుపరి విచారణలపై హేమ ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ ద్వారా స్టే కోరారు. దీనిని సమీక్షించిన హైకోర్టు, స్టే ఇచ్చింది. ప్రస్తుతం హేమ బెయిల్‌పై ఉన్నప్పటికీ, ఈ నిర్ణయం ఆమెకు న్యాయ పరమైన గణనీయమైన ఊరటగా నిలిచింది. హైకోర్టు నిర్ణయంతో ఆమెపై వచ్చిన ఆరోపణలపై నిజాలు తేల్చే ప్రక్రియలో కీలక మలుపుగా భావిస్తున్నారు.

కేసు పూర్తి స్థాయిలో విచారణకు వచ్చే వరకు, ఈ స్టే ఆమెపై తక్షణ చర్యల నుంచి కాపాడుతుందని న్యాయ నిపుణులు అంటున్నారు. ఇది హేమకు తాత్కాలిక ఊరట ఇచ్చినా, చివరికి ఆమె నిర్దోషిగా నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసు సంబంధించి తదుపరి విచారణ తేదీ ఇంకా ఖరారు కాలేదు. న్యాయస్థానం ఆదేశాలతో కేసును హేమ తరపు న్యాయవాదులు ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hema

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

19 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

19 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

20 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

20 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago

latest news

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

2 days ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version