Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Focus » 2024 లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన 10 టాలీవుడ్ సినిమాల లిస్ట్!

2024 లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన 10 టాలీవుడ్ సినిమాల లిస్ట్!

  • December 30, 2024 / 05:05 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

2024 లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన 10 టాలీవుడ్ సినిమాల లిస్ట్!

2024 లో పెద్ద సినిమాలు (Movies) ఎక్కువగా రిలీజ్ కాలేదు. ‘గుంటూరు కారం’ ‘కల్కి 2898 AD’ దేవర'(పార్ట్ 1) ‘పుష్ప 2’ మినహా మిగిలినవన్నీ చిన్న, మిడ్ రేంజ్ సినిమాలే వచ్చాయి. అయితే వీటితో పాటు కంటెంట్ తో హైప్ తెచ్చుకున్న సినిమాలు కొన్ని భారీ వసూళ్లు సాధించాయి. మరి లేట్ చేయకుండా 2024 లో అత్యథిక కలెక్షన్స్ ను రాబట్టిన సినిమాలు ఏంటో…? ముఖ్యంగా టాప్ 10 లో ఏమున్నాయో.. ఓ లుక్కేద్దాం రండి :

Tollywood Movies with Highest Collections

1)పుష్ప 2(ది రూల్)  (Pushpa 2 The Rule) :

Pushpa 2 The Rule Makers Plans New Scenes Release in Theatres (1)

అల్లు అర్జున్  (Allu Arjun) ,దర్శకుడు సుకుమార్ (Sukumar)  కాంబినేషన్లో రూపొందిన ‘పుష్ప 2’ 2024 టాలీవుడ్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని(Naveen Yerneni), వై.రవిశంకర్ (Y .Ravi Shankar)..లు కలిసి రూ.450 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.2024 డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.1725 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

2) కల్కి 2898 AD (Kalki 2898 AD)  :

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్లో రూపొందిన ‘కల్కి 2898 AD’ కూడా వెయ్యి కోట్ల క్లబ్లో చేరింది. ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై అశ్వినీదత్ (C. Aswani Dutt) తన కూతుర్లు ప్రియాంక దత్ (Priyanka Dutt), స్వప్న దత్ (Swapna Dutt)..లతో కలిసి ఈ చిత్రాన్ని ఏకంగా రూ.600 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. 2024 జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా .. బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.

3) దేవర(పార్ట్ 1) (Devara) :

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా,కొరటాల శివ (Koratala Siva)  దర్శకత్వంలో ‘జనతా గ్యారేజ్’   (Janatha Garage)  వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత రూపొందిన చిత్రం ‘దేవర పార్ట్ 1’. ఈ చిత్రాన్ని ‘యువ సుధా ఆర్ట్స్’ బ్యానర్ పై ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్(Sudhakar Mikkilineni)… కళ్యాణ్ రామ్ తో (Nandamuri Kalyan Ram)  కలిసి రూ.250 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. సెప్టెంబర్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్ల వరకు గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

4) హనుమాన్ (Hanuman) :

యంగ్ హీరో తేజ సజ్జ, దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో ‘జాంబీ రెడ్డి’ వంటి డీసెంట్ హిట్ తర్వాత రూపొందిన చిత్రం ‘హనుమాన్’. ‘ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై కె.నిరంజన్ రెడ్డి రూ.40 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా ఏకంగా రూ.350 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

5) గుంటూరు కారం (Guntur Kaaram)  :

మహేష్ బాబు (Mahesh Babu), దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్లో ‘అతడు’ (Athadu) ‘ఖలేజా’ (Khaleja) వంటి సూపర్ హిట్ మూవీస్ తర్వాత రూపొందిన సినిమా ఇది. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ(చినబాబు)  (S. Radha Krishna)  ఈ చిత్రాన్ని రూ.150 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.172 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

6) టిల్లు స్క్వేర్ (Tillu Square) :

సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) హీరోగా మల్లిక్ రామ్ (Mallik Ram) దర్శకత్వంలో ‘డిజె టిల్లు’ కి (DJ Tillu) సీక్వెల్ గా రూపొందిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఈ చిత్రాన్ని రూ.35 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.135 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

7) లక్కీ భాస్కర్ (Lucky Baskhar) :

దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్ గా వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi )  ఈ చిత్రాన్ని రూ.100 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.108 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

8) సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) :

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా, ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Mohan)  హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ (Vivek Athreya)  దర్శకత్వంలో రూపొందిన కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా ఇది. ‘డీవీవీ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై డీవీవీ దానయ్య (D. V. V. Danayya) ఈ చిత్రాన్ని రూ.90 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

9) క (KA Movie) :

కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా సుజిత్ & సందీప్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘క’. ఈ చిత్రాన్ని ‘శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్’ ‘కెఎ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై చింతా గోపాల్ కృష్ణారెడ్డి (C. H. Gopalakrishna Reddy), చింతా వినీషా రెడ్డి, చింతా రాజశేఖర్ రెడ్డి..లు కలిసి ఈ చిత్రాన్ని రూ.25 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.50 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

10) నా సామి రంగ (Naa Saami Ranga) :

అక్కినేని నాగార్జున (Nagarjuna) హీరోగా అల్లరి నరేష్(Allari Naresh) , రాజ్ తరుణ్ (Raj Tarun) ..లు కీలక పాత్రల్లో విజయ్ బిన్ని  (Vijay Binni) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నా సామి రంగ’. ‘శ్రీనివాస సిల్వర్ స్క్రీన్’ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి (Srinivasaa Chitturi)  ఈ చిత్రాన్ని రూ.35 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.38 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

2024లో భారీ అంచనాల నడుమ విడుదలై.. అలరించలేకపోయిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Guntur Kaaram
  • #Hanuman
  • #Kalki 2898 AD
  • #Pushpa 2

Also Read

Rakul Preet Singh: ప్లాస్టిక్ సర్జరీ వార్తల పై రకుల్ క్లారిటీ

Rakul Preet Singh: ప్లాస్టిక్ సర్జరీ వార్తల పై రకుల్ క్లారిటీ

Vishnupriyaa Bhimeneni: వేణు స్వామి అలాంటివారు అని నాకు తెలీదు..విష్ణు ప్రియా షాకింగ్ కామెంట్స్

Vishnupriyaa Bhimeneni: వేణు స్వామి అలాంటివారు అని నాకు తెలీదు..విష్ణు ప్రియా షాకింగ్ కామెంట్స్

Balakrishna: మళ్లీ పాడబోతున్న బాలయ్య.. క్లారిటీ ఇచ్చిన సంగీత దర్శకుడు.. ఆ సినిమాలోనే..

Balakrishna: మళ్లీ పాడబోతున్న బాలయ్య.. క్లారిటీ ఇచ్చిన సంగీత దర్శకుడు.. ఆ సినిమాలోనే..

Mowgli Collections: మొదటి సోమవారం ‘మోగ్లీ’ అత్యంత దారుణమైన కలెక్షన్లు

Mowgli Collections: మొదటి సోమవారం ‘మోగ్లీ’ అత్యంత దారుణమైన కలెక్షన్లు

Akhanda 2 Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Rishab Shetty: రణ్వీర్ సింగ్ ఇమిటేషన్ ఇబ్బంది పెట్టింది.. ఓపెన్ అయిపోయిన రిషబ్ శెట్టి

Rishab Shetty: రణ్వీర్ సింగ్ ఇమిటేషన్ ఇబ్బంది పెట్టింది.. ఓపెన్ అయిపోయిన రిషబ్ శెట్టి

related news

Priyanka Chopra: నాన్న చివరి రోజుల్లో కూడా చూసుకోలేకపోయా.. స్టార్‌ హీరోయిన్‌ ఆవేదన

Priyanka Chopra: నాన్న చివరి రోజుల్లో కూడా చూసుకోలేకపోయా.. స్టార్‌ హీరోయిన్‌ ఆవేదన

NTR: కోర్టుకెక్కిన ఎన్టీఆర్.. మేటర్ ఏంటి?

NTR: కోర్టుకెక్కిన ఎన్టీఆర్.. మేటర్ ఏంటి?

డిసెంబర్ 4 ప్రీమియర్స్…. పెద్ద సినిమాలకి కలిసి రావడం లేదా?

డిసెంబర్ 4 ప్రీమియర్స్…. పెద్ద సినిమాలకి కలిసి రావడం లేదా?

Pushpa 2 Premiere Stampede: పుష్ప తొక్కిసలాటకి ఏడాది.. శ్రీ తేజ్ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే…?

Pushpa 2 Premiere Stampede: పుష్ప తొక్కిసలాటకి ఏడాది.. శ్రీ తేజ్ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే…?

Kalki 2898 AD: దీపికకు రీప్లేస్‌మెంట్‌ దొరికేసిందా? రామ్‌చరణ్‌ ‘ఫస్ట్‌’ హీరోయినేనా?

Kalki 2898 AD: దీపికకు రీప్లేస్‌మెంట్‌ దొరికేసిందా? రామ్‌చరణ్‌ ‘ఫస్ట్‌’ హీరోయినేనా?

Devara 2: కొరటాలకి క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్.. అసలు మేటర్ ఇది

Devara 2: కొరటాలకి క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్.. అసలు మేటర్ ఇది

trending news

Rakul Preet Singh: ప్లాస్టిక్ సర్జరీ వార్తల పై రకుల్ క్లారిటీ

Rakul Preet Singh: ప్లాస్టిక్ సర్జరీ వార్తల పై రకుల్ క్లారిటీ

4 hours ago
Vishnupriyaa Bhimeneni: వేణు స్వామి అలాంటివారు అని నాకు తెలీదు..విష్ణు ప్రియా షాకింగ్ కామెంట్స్

Vishnupriyaa Bhimeneni: వేణు స్వామి అలాంటివారు అని నాకు తెలీదు..విష్ణు ప్రియా షాకింగ్ కామెంట్స్

5 hours ago
Balakrishna: మళ్లీ పాడబోతున్న బాలయ్య.. క్లారిటీ ఇచ్చిన సంగీత దర్శకుడు.. ఆ సినిమాలోనే..

Balakrishna: మళ్లీ పాడబోతున్న బాలయ్య.. క్లారిటీ ఇచ్చిన సంగీత దర్శకుడు.. ఆ సినిమాలోనే..

15 hours ago
Mowgli Collections: మొదటి సోమవారం ‘మోగ్లీ’ అత్యంత దారుణమైన కలెక్షన్లు

Mowgli Collections: మొదటి సోమవారం ‘మోగ్లీ’ అత్యంత దారుణమైన కలెక్షన్లు

18 hours ago
Akhanda 2 Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

19 hours ago

latest news

Year End Movies: ఇయర్‌ ఎండింగ్‌ ఫుల్‌ సాలిడ్‌గా ప్లాన్‌ చేశారుగా.. ఎన్ని సినిమాలంటే?

Year End Movies: ఇయర్‌ ఎండింగ్‌ ఫుల్‌ సాలిడ్‌గా ప్లాన్‌ చేశారుగా.. ఎన్ని సినిమాలంటే?

23 mins ago
Ali: అలీని ఇరికించేసిన మహేష్‌బాబు.. ఆ హీరోయిన్‌పై సెటైర్లు

Ali: అలీని ఇరికించేసిన మహేష్‌బాబు.. ఆ హీరోయిన్‌పై సెటైర్లు

1 hour ago
Homebound: మరో రెండు అడుగుల దూరంలో జాన్వీ సినిమా.. ఆస్కార్‌ వస్తుందా?

Homebound: మరో రెండు అడుగుల దూరంలో జాన్వీ సినిమా.. ఆస్కార్‌ వస్తుందా?

1 hour ago
Spirit: ఆ సీన్ లో అంతకుమించిన వైలెన్స్

Spirit: ఆ సీన్ లో అంతకుమించిన వైలెన్స్

13 hours ago
Avatar 3: ఆ ఒక్కటి వర్సెస్ పది సినిమాలు.. ఎండింగ్ వార్ మామూలుగా లేదుగా!

Avatar 3: ఆ ఒక్కటి వర్సెస్ పది సినిమాలు.. ఎండింగ్ వార్ మామూలుగా లేదుగా!

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version