Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Karthi: సర్ప్రైజింగ్.. టాలీవుడ్లో ఊహించని కాంబో.. కానీ..!

Karthi: సర్ప్రైజింగ్.. టాలీవుడ్లో ఊహించని కాంబో.. కానీ..!

  • April 8, 2024 / 09:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Karthi: సర్ప్రైజింగ్..  టాలీవుడ్లో ఊహించని కాంబో.. కానీ..!

తెలుగు హీరోలు ఎవ్వరూ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లకి అందుబాటులో లేరు. అందుకే కొంతమంది స్టార్ డైరెక్టర్స్ పరభాషా స్టార్ హీరోలతో సినిమాలు సెట్ చేసుకుని ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో తమిళ స్టార్ హీరో కార్తీతో (Karthi) సినిమాలు చేయడానికి కూడా టాలీవుడ్ డైరెక్టర్లు ఎగబడుతున్నారు. ఆల్రెడీ ‘ఊపిరి’ (Oopiri) అనే స్ట్రైట్ తెలుగు మూవీలో కార్తీ హీరోగా నటించాడు. తర్వాత పరశురామ్(బుజ్జి) తో కూడా కార్తీ ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.

కానీ పరశురామ్ (Parasuram) లేటెస్ట్ మూవీ ‘ఫ్యామిలీ స్టార్’ (The Family Star) అనుకున్న స్థాయిలో జనాలను ఆకర్షించలేకపోయింది. దీంతో కార్తీ.. పరశురామ్ కథని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. మరోపక్క త్రివిక్రమ్ (Trivikram) కూడా కార్తీతో సినిమా కోసం సంప్రదింపులు జరిపినట్టు ఇన్సైడ్ టాక్. ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) త‌ర‌వాత త్రివిక్రమ్ అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేయాలనుకున్నాడు. కానీ అల్లు అర్జున్ (Allu Arjun) … ‘పుష్ష 2’ (Pushpa2) తర్వాత అట్లీ (Atlee Kumar) దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.దీంతో అతను ఖాళీ అయ్యేలోపు..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 పుష్ప ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్.. అంతే..!
  • 2 చావు ఎదురొస్తే దానిని స్వీకరించాలి.. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!
  • 3 ఆ స్టార్‌ హీరో , మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఆరేళ్లు మాట్లాడుకోలేదట... ఇంతకీ ఏమైందంటే?

నాని (Nani) – వెంక‌టేష్ (Venkatesh) లతో ఓ మ‌ల్టీస్టార‌ర్ చేయాలనుకున్నాడు. అది కూడా వర్కౌట్ అవ్వలేదు. కాబట్టి త్రివిక్రమ్.. తమిళ హీరో కార్తీతో సినిమా చేయడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది.’సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్లో ఓ సినిమా చేయడానికి కార్తీ ముందుగానే సైన్ చేసాడట. ఇప్పుడు ఆ డేట్స్ ను త్రివిక్రమ్ సినిమా కోసం ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ సంస్థ వాడుకుంటున్నట్టు వినికిడి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #karthi
  • #Trivikram Srinivas

Also Read

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

related news

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

trending news

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

21 mins ago
Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

1 hour ago
Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

2 hours ago
Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

5 hours ago
Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

8 hours ago

latest news

Tollywood : సినిమా టైటిల్స్ పై కన్నెర్ర చేస్తున్న సెన్సార్ బోర్డు… టాలీవుడ్ లో టైటిల్స్ తారుమారు..!

7 hours ago
Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

8 hours ago
Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

Nikhil: నిఖిల్‌ AI కామెంట్లు.. ఎవరి మీద ఆ కౌంటర్లు?

Vishwambhara : విశ్వంభర సినిమాతో UV క్రియేషన్స్ నెం.1 గా నిలబడబోతుంది : నిర్మాత ధీరజ్

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version