విక్టరీ వెంకటేష్ నారప్పలో మునిక‌‌న్నా పాత్ర‌లో కార్తిక్

  • July 5, 2020 / 01:00 PM IST

సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా విక్టరీ ఇంటిపేరు గా చేసుకున్న వెంకటేష్ హీరోగా, మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న చిత్రం నారప్ప.

ఈ చిత్రం లో నారప్ప భార్య సుందరమ్మ గా ప్రియమణి న‌టిస్తోంది. కాగా నార‌ప్ప పెద్ద కొడుకు మునిక‌‌న్నా గా కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ కార్తిక్ ర‌త్నం న‌టిస్తున్నారు. ఈ రోజు కార్తిక్ పుట్టిన‌రోజు సందర్భంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ మునిక‌న్నా లుక్‌ని విడుద‌ల చేసింది నార‌ప్ప చిత్ర యూనిట్‌.

Most Recommended Video

భానుమతి & రామకృష్ణ సినిమా రివ్యూ & రేటింగ్!
సినిమాల్లోకి రాకముందు మన హీరోయిన్స్ ఎలా ఉంటారో చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..!
అట్టర్ ఫ్లాప్ సీజన్ అంటే ఇదేనేమో..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus