Karthikeya 2 Collections: 2 వ వారం కూడా సూపర్ గా కలెక్ట్ చేసింది..!

Advertisement

నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కార్తికేయ 2’. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఇది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ద్వారకా నగరం బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ మూవీ… ‘కార్తికేయ’ చిత్రంలో లానే ఎన్నో ట్విస్ట్ లతో రూపొందింది.విజయవంతంగా రెండు వారాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.

రెండో వారం కూడా ఈ మూవీ సూపర్ గా కలెక్ట్ చేసింది.ఒకసారి 2 వీక్స్ కలెక్షన్స్ ని గమనిస్తే:

నైజాం 10.15 cr
సీడెడ్ 3.98 cr
ఉత్తరాంధ్ర 3.68 cr
ఈస్ట్ 2.15 cr
వెస్ట్ 1.40 cr
గుంటూరు 2.25 cr
కృష్ణా 1.82 cr
నెల్లూరు 0.82 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 26.25 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.26 cr
ఓవర్సీస్ 4.95 cr
హిందీ మరియు ఇతర వెర్షన్లు 9.82 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 43.28 cr

‘కార్తికేయ 2’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.17.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.18 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ చిత్రం రెండు వారాలు పూర్తయ్యేసరికి వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.43.28 కోట్ల షేర్ ను రాబట్టి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నిన్న కూడా ఈ చిత్రం రూ.0.75 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసి ట్రేడ్ కు సైతం షాకిచ్చింది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus