Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Karthikeya 2: మరో రికార్డ్ బద్దలు కొట్టిన నిఖిల్ ‘కార్తికేయ 2’..!

Karthikeya 2: మరో రికార్డ్ బద్దలు కొట్టిన నిఖిల్ ‘కార్తికేయ 2’..!

  • August 22, 2022 / 11:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Karthikeya 2: మరో రికార్డ్ బద్దలు కొట్టిన నిఖిల్ ‘కార్తికేయ 2’..!

నిఖిల్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కార్తికేయ 2’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. ఆగస్టు 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ వీకెండ్ కే చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ సాధించి ట్రేడ్ కు పెద్ద షాకిచ్చింది. ఊహించని విధంగా రెండో రోజు, మూడో రోజు నుండి ఈ మూవీ హిందీలో కూడా భారీ కలెక్షన్లు నమోదు చేస్తుంది.

మొదటి రోజు 48 స్క్రీన్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు 2200 కి పైగా స్క్రీన్స్ లో ప్రదర్శింపబడుతోంది. మొదటి రోజు రూ.9 లక్షలు కలెక్ట్ చేసిన ఈ మూవీ నిన్న రూ.4 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఈరోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసింది. ఇక ఈరోజు కలెక్షన్స్ తో ఈ మూవీ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ హిందీ కలెక్షన్లను అధిగమించింది అని ట్రేడ్ పండితుల సమాచారం.

‘రాధే శ్యామ్’ చిత్రం ఫుల్ రన్లో అక్కడ రూ.22 కోట్ల వరకు నెట్ కలెక్షన్లు రాబట్టగా.. ‘కార్తికేయ 2’ ఈరోజుతో వాటిని అధిగమించింది అని తెలుస్తుంది. ‘రాధే శ్యామ్’ మూవీ రూ.350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన మూవీ కాగా, ‘కార్తికేయ 2’ రూ.50 కోట్ల బడ్జెట్ లో రూపొందిన మూవీ..! ఇక ‘కార్తికేయ 2’ చిత్రం ద్వారకా నగరం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన మూవీ కావడంతో హిందీ జనాలు కూడా బాగా కనెక్ట్ అయ్యారు.

ఈ మూవీ తెలుగుతో పాటు హిందీలో కూడా సమానంగా కలెక్ట్ చేస్తుంది అని ‘బాహుబలి’ రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పుకొచ్చారు.ఆయన చెప్పినట్టే ఈ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తుంది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama
  • #Anupama parameswaran
  • #Karthikeya 2
  • #Karthikeya 2 Collections
  • #Nikhil

Also Read

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

related news

Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

trending news

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

15 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

18 hours ago
Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

1 day ago
Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

2 days ago
ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version