Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » బాలీవుడ్ లో అడుగుపెడుతున్న యంగ్ హీరో..!

బాలీవుడ్ లో అడుగుపెడుతున్న యంగ్ హీరో..!

  • February 24, 2021 / 07:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలీవుడ్ లో అడుగుపెడుతున్న యంగ్ హీరో..!

చావు కబురు చల్లగా అంటూ సినిమా చేసిన హీరో కార్తీకేయ చల్లగా బాలీవుడ్ లో కూడా పాగా వేయబోతున్నాడా అంటే నిజమే అంటున్నారు ఫిలింనగర్ తమ్ముళ్లు. మేటర్ ఏంటంటే., ఆర్ ఎక్స్ 100, గ్యాంగ్ లీడర్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత గుణ 369, 90 ఎమ్ ఎల్ సినిమాలతో హీరోగా శభాష్ అనిపించుకున్న కార్తీకేయ ప్రస్తుతం చావుకబురు చల్లగా సినిమా లో చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా తమిళంలో అజిత్ నటిస్తున్న సినిమా వాలిమై లో యాక్ట్ చేస్తున్నాడు.

ఈసినిమాని బాలీవుడ్ నిర్మతా బోనీకపూర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో కార్తీకేయ యాక్టింగ్ కి ఫిదా అయిన బోనీకపూర్ రెండు వరస సినిమాలకి హీరోగా కార్తీకేయకి అడ్వాన్స్ ఇచ్చినట్లుగా సమాచారం తెలుస్తోంది. అంతేకాదు, ఈసినిమాలని తెలుగులో ఇంకా హిందీలో కూడా రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడట. దీంతో కార్తీకేయకి ఒక్కసారిగా బంపర్ ఆఫర్ తగిలినట్లుగా అయ్యింది. ఇప్పుడిప్పుడే స్టార్ హీరోగా తనని తాను ప్రూవ్ చేస్కోవాలి అనుకుంటున్న టైమ్ లో కార్తీకేయకి ఇలాంటి ఆఫర్ రావడం నిజంగా అదృష్టమని చెప్తున్నారు అందరూ.

ఇక తెలుగులో నిర్మించే ఈ సినిమాలని ప్యాన్ ఇండియా రేంజ్ లో స్టోరీలని సెట్ చేస్తున్నారట. ప్రస్తుతం బోనీకపూర్ ఇదే పనిలో ఉన్నారని ఎలాగైనా సరే తన మార్క్ ని టాలీవుడ్ లో మరోసారి చూపించాలని చూస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బోనీ కపూర్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు హీరో కార్తికేయని ఏ రేంజ్ లో వాడుకుంటాడు అనేది చూడాలి. అదీ మేటర్.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bollywood
  • #Boney Kapoor
  • #Chavu Kaburu Challaga
  • #Karrthikeya

Also Read

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

related news

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

trending news

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

7 mins ago
DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

2 hours ago
Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

2 hours ago
Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

2 hours ago
DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

2 days ago

latest news

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

2 days ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

2 days ago
11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

2 days ago
Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version