Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Karthikeya: వైరల్ అవుతున్న కార్తికేయ రిప్లై.. హైప్ పెంచేశారుగా!

Karthikeya: వైరల్ అవుతున్న కార్తికేయ రిప్లై.. హైప్ పెంచేశారుగా!

  • March 22, 2024 / 11:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Karthikeya: వైరల్ అవుతున్న కార్తికేయ రిప్లై.. హైప్ పెంచేశారుగా!

మహేష్ (Mahesh) రాజమౌళి (Rajamouli) కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ కాగా ఈ కాంబినేషన్ కు సంబంధించిన ఒక్కో అప్ డేట్ మెల్లిగా రివీల్ అవుతున్నాయి. జపాన్ లో బస చేసిన ప్రాంతంలో భూకంపం వచ్చినట్టు కార్తికేయ (S. S. Karthikeya)  పోస్ట్ పెట్టగా ఒక నెటిజన్ మహేష్ తో జక్కన్న తీయనున్న సినిమా ట్రైలర్ ప్రభావం జపాన్ లో ఎలా ఉంటుందో రిహార్సల్స్ చేస్తున్నారా? అని కామెంట్ చేయగా ఈ కామెంట్ కార్తికేయ దృష్టికి వచ్చింది. ఆ కామెంట్ గురించి కార్తికేయ స్పందిస్తూ మహేష్ రాజమౌళి సినిమా ప్రభావం జపాన్ లో మాత్రమే ఉండదని ప్రపంచమంతా ఉంటుందని వెల్లడించారు.

మరోవైపు ఈ సినిమా అభిమానులు త్వరగా అప్ డేట్ ఇవ్వాలని ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని కామెంట్లు చేస్తున్నారు. అయితే షూటింగ్ మొదలుకావడానికే చాలా సమయం పట్టే అవకాశం ఉందని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. మహేష్ రాజమౌళి కాంబో మూవీకి బడ్జెట్ పరంగా కూడా ఎలాంటి సమస్యలు లేవనే సంగతి తెలిసిందే.

మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూట్ సమ్మర్ తర్వాతే మొదలుకానుందని క్లారిటీ వచ్చేసింది. మహేష్ బాబు సాధారణంగా మెజారిటీ సినిమాల్లో ఒకే తరహా లుక్ లో కనిపిస్తారు. అయితే ఈ సినిమాలో మాత్రం సరికొత్త లుక్ లో మహేశ్ బాబు కనిపించనున్నారని సమాచారం అందుతోంది. 2026 టార్గెట్ గా షూట్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆ సమయానికి విడుదలవుతుందో లేదో చూడాలి.

మహేష్ బాబు వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. మహేష్ బాబు వరుసగా సినిమాలలో నటిస్తూ మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మహేష్ బాబు ఈ సినిమా కొరకు 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. మహేష్ బాబు జక్కన్న క్రేజ్ అంతకంతకూ పెంచుకుంటున్నారు.

https://twitter.com/ssk1122/status/1770699620252811706

ఓం భీమ్ బుష్ సెన్సార్ రివ్యూ!

విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Rajamouli
  • #S.S.Karthikeya
  • #SSMB29

Also Read

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

related news

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

trending news

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

6 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

21 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

23 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

29 mins ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

1 hour ago
Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

19 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

20 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version