Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Karuna Bhushan: ‘మొగలి రేకులు’ సీరియల్ నటి కరుణ భూషణ్ గ్లామర్ ఫోటోలు వైరల్.!

Karuna Bhushan: ‘మొగలి రేకులు’ సీరియల్ నటి కరుణ భూషణ్ గ్లామర్ ఫోటోలు వైరల్.!

  • May 30, 2023 / 06:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Karuna Bhushan: ‘మొగలి రేకులు’ సీరియల్ నటి కరుణ భూషణ్ గ్లామర్ ఫోటోలు వైరల్.!

‘మొగలిరేకులు’ ‘శ్రావణ సమీరాలు’ ‘పసుపు కుంకుమ’ ‘వైదేహి పరిణయం’ వంటి సీరియల్స్‌లో నటించి మెప్పించిన కరుణ భూషణ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ‘అభిషేకం’ సీరియల్‌లో అయితే ఆమె అందంతో అందరినీ కట్టిపడేసింది అని చెప్పాలి. ప్రస్తుతం ‘వైదేహి పరిణయం’ సీరియల్‌లో కాస్త నెగెటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్‌ లో నటిస్తూ అలరిస్తున్న ఈమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ‘ఎప్పుడైనా మంచి డ్రెస్ వేసుకుంటే.. నా కొడుకు ‘నువ్వు బ్యూటిఫుల్’ అంటాడు.

ఎప్పుడైనా కొంచెం హాట్‌గా కనిపిస్తే ‘యూ ఆర్ లుకింగ్ సెక్సీ’ అంటూ పొగుడుతాడు. ఇలా డైరెక్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చి పేరెంట్స్‌తో ఫ్రెండ్లీగా ఉంటేనే నాకు ఇష్టం’ అంటూ ఈమె చేసిన కామెంట్స్ పై విమర్శల వర్షం కురిసింది. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో సీరియల్స్ లో నటించినా రాని పాపులారిటీ ఆమె కామెంట్స్ వల్ల వచ్చింది అని చెప్పాలి. అప్పటి నుండి ఈమెకు ఇన్స్టాలో ఫాలోవర్స్ సంఖ్య పెరిగింది. ఈమె (Karuna Bhushan) గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

Karuna Bhushan pic.twitter.com/vOpioc6uOJ

— toss_yourself (@TossYourself) May 27, 2023

View this post on Instagram

A post shared by Karuunaa Bhushan (Nethikaruna) (@karuunaa_bhushan)

A post shared by South India Shopping Mall (@southindiashopping)

View this post on Instagram

A post shared by Karuunaa Bhushan (Nethikaruna) (@karuunaa_bhushan)

View this post on Instagram

A post shared by Karuunaa Bhushan (Nethikaruna) (@karuunaa_bhushan)

View this post on Instagram

A post shared by Karuunaa Bhushan (Nethikaruna) (@karuunaa_bhushan)

View this post on Instagram

A post shared by Zee Telugu (@zeetelugu)

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Karuna Bhushan
  • #Actress Karuna Bhushan
  • #Karuna
  • #Karuna Bhushan

Also Read

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

related news

Chiranjeevi: బుల్లిరాజుపై చిరుకి అంత నమ్మకం ఏంటి..?

Chiranjeevi: బుల్లిరాజుపై చిరుకి అంత నమ్మకం ఏంటి..?

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

BV Pattabhiram: ప్రముఖ నటుడు, మెజీషియన్‌ బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూత!

Jr NTR: ప్రశాంత్ నీల్ పై ఎన్టీఆర్ ఒత్తిడి.. ఏమైంది?

trending news

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

52 mins ago
Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

2 hours ago
Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

2 hours ago
Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

4 hours ago
Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

6 hours ago

latest news

Dil Raju: ‘దిల్’ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టిన దిల్ రాజు!

Dil Raju: ‘దిల్’ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టిన దిల్ రాజు!

4 hours ago
Dilruba Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘దిల్ రూబా’..!

Kevvu Kartheek Family: భార్యతో కలిసి ఆలయంలో సందడి చేసిన కెవ్వు కార్తీక్.. ఫోటోలు వైరల్!

5 hours ago
Mohanlal: ప్రశాంత్ వర్మ ప్లానింగ్ మామూలుగా లేదుగా..!

Mohanlal: ప్రశాంత్ వర్మ ప్లానింగ్ మామూలుగా లేదుగా..!

6 hours ago
Rukmini Vasanth: ఇంకా హిట్టు పడలేదు.. కానీ డిమాండ్ మామూలుగా లేదు..!

Rukmini Vasanth: ఇంకా హిట్టు పడలేదు.. కానీ డిమాండ్ మామూలుగా లేదు..!

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version