కాటమరాయుడు 4 డేస్ కలక్షన్స్

ఫ్యాక్షన్ లీడర్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు గత శుక్రవారం రిలీజ్ అయి కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. డాలీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీలో యాక్షన్, రొమాన్స్, కామెడీ అన్ని ఉండడంతో బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది.

వైజాగ్ – 4.76
ఈస్ట్ గోదావరి – 4.61
వెస్ట్ గోదావరి – 3.52
కృష్ణ – 2.74
గుంటూరు – 3.99
నెల్లూరు – 1.69
నైజాం – 10.40
సీడెడ్ – 5.51
మొత్తం – 37.22


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus