Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » కత్రినా బ్యూటీ ప్రొడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నయనతార!

కత్రినా బ్యూటీ ప్రొడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నయనతార!

  • October 23, 2019 / 10:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కత్రినా బ్యూటీ ప్రొడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నయనతార!

ఇద్దరు ఆడవాళ్ళు స్నేహంగా ఉండడం పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించదు కానీ.. ఇద్దరు హీరోయిన్లు.. అది కూడా సమానమైన స్టార్ డమ్ ఉన్న నటీమణుల మధ్య సఖ్యత మాత్రం తప్పకుండా అందర్నీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు అలాంటి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న హీరోయిన్ల ద్వయం కత్రినా కైఫ్ & నయనతార. కత్రినా కైఫ్ కొత్తగా కే బై కత్రినా అనే బ్యూటీ ప్రోడక్ట్ ను ప్రారంభించింది. బాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్స్ అందరూ ఈ ప్రొడక్ట్స్ ను తమ సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేస్తున్నారు.

అయితే.. సదరు ప్రొడక్ట్స్ ను సౌత్ లో జనాలకు దగ్గర చేయడం కోసం సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతారను తన బ్రాండ్ అంబాసిడర్ గా సెలక్ట్ చేసుకొంది కత్రినా. ఆమెతో కొన్ని యాడ్స్ కూడా షూట్ చేశారు. త్వరలో అన్నీ ప్రసార మాధ్యమాల్లో అవి ప్రసారం కానున్నాయి. మరి కత్రినా బిజినెస్ కి నయనతార ఎంతవరకూ ప్లస్ అవుతుందో చూడాలి.

View this post on Instagram

A post shared by Katrina Kaif (@katrinakaif) on Oct 21, 2019 at 10:26pm PDT

1

2

3

4

5

View this post on Instagram

A big big thank you to the gorgeous South Superstar #Nayanthara for coming down to Mumbai in between her hectic schedule to be a part of the Kay Beauty campaign . So generous and gracious 😘……….. forever grateful ❤stay tuned for campaign coming tomorowwwww @kaybykatrina #KayByKatrina #KayXNykaa #MakeupThatKares

A post shared by Katrina Kaif (@katrinakaif) on Oct 21, 2019 at 10:11am PDT

బర్త్ డే స్పెషల్ : ప్రభాస్ రేర్ అండ్ అన్ సీన్ పిక్స్…!
బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Katrina Kaif
  • #Actress Nayanthara
  • #Katrina Kaif
  • #Nayanthara

Also Read

Rashmika: విజయ్ లాంటి పార్ట్నర్ ప్రతి ఒక్కరికీ ఉండాలి

Priyanka Chopra: మహేష్‌ కోసం చీర కట్టిన గన్… ప్రియాంక లుక్ అదిరిందిగా!

Jatadhara Collections: పర్వాలేదనిపిస్తున్న ‘జటాధర’ కలెక్షన్స్.. కానీ?

The Girl Friend Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

Mowgli Teaser Review: ‘మోగ్లీ’ టీజర్ రివ్యూ… విలనే అట్రాక్టివ్.. మిగతాదంతా..!?

Shiva: ‘శివ’ సినిమాలో నాగార్జున అన్నకూతురు ఇప్పుడెలా ఉందో.. ఏం చేస్తుందో తెలుసా?

related news

Katrina Kaif: ప్రెగ్నెన్సీ ఫోటోలు లీక్…  క్రిమినల్స్‌తో సమానం మండిపడ్డ స్టార్ హీరోయిన్..!

మళ్లీ బ్లాక్‌బస్టర్‌ కాంబో.. చిరంజీవి సినిమా తర్వాత ఆమె నెక్స్ట్‌ ఇదే!

trending news

Rashmika: విజయ్ లాంటి పార్ట్నర్ ప్రతి ఒక్కరికీ ఉండాలి

Rashmika: విజయ్ లాంటి పార్ట్నర్ ప్రతి ఒక్కరికీ ఉండాలి

3 hours ago
Priyanka Chopra: మహేష్‌ కోసం చీర కట్టిన గన్… ప్రియాంక లుక్ అదిరిందిగా!

Priyanka Chopra: మహేష్‌ కోసం చీర కట్టిన గన్… ప్రియాంక లుక్ అదిరిందిగా!

14 hours ago
Jatadhara Collections: పర్వాలేదనిపిస్తున్న ‘జటాధర’ కలెక్షన్స్.. కానీ?

Jatadhara Collections: పర్వాలేదనిపిస్తున్న ‘జటాధర’ కలెక్షన్స్.. కానీ?

16 hours ago
The Girl Friend Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

16 hours ago
Mowgli Teaser Review: ‘మోగ్లీ’ టీజర్ రివ్యూ… విలనే అట్రాక్టివ్.. మిగతాదంతా..!?

Mowgli Teaser Review: ‘మోగ్లీ’ టీజర్ రివ్యూ… విలనే అట్రాక్టివ్.. మిగతాదంతా..!?

18 hours ago

latest news

Tollywood: సంక్రాంతిలో పొడువైన తెలుగు టైటిల్స్.. రీజనేంటే?

35 mins ago
ENE 2: భయాన్ని బయటపెట్టిన తరుణ్ భాస్కర్ – Filmy Focus

17 hours ago
Kamal-Rajini: రజినీకి భారీ రెమ్యునరేషన్.. కానీ కమల్ ‘స్మార్ట్’ కండిషన్!

Kamal-Rajini: రజినీకి భారీ రెమ్యునరేషన్.. కానీ కమల్ ‘స్మార్ట్’ కండిషన్!

18 hours ago
Allari Naresh: 41 రోజుల్లోనే షూటింగ్‌ పూర్తి.. ఎలా చేశారో చెప్పిన అల్లరి నరేశ్‌!

20 hours ago
Anu Emmanuel: స్టార్‌ హీరోలతో సినిమాలపై అను ఇమ్మాన్యుయేల్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version