కత్రినా కూడా క్రియేట్ చేస్తానంటుంది!

చలం, యండమూరి వంటి ప్రముఖ రచయితలు రాసిన పుస్తకాలు తెలియనివారున్నారేమో కానీ.. మార్క్ జూకెన్ బర్గ్ సృష్టించిన “ఫేస్ బుక్” అంటే తెలియనివారు ఎవరూలేరు ఈ ప్రపంచంలో. ఈమధ్య స్టార్ హీరోహీరోయిన్లందరూ తమ అభిమానులకు టచ్ లో ఉండడానికి ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్లనే వాడుతున్నారు.

అయితే.. బాలీవుడ్ బ్యూటీ కత్రినాకు ఇప్పటివరకూ ఫేస్ బుక్ ఎకౌంట్ లేదంట. ఈ విషయం తెలుసుకొన్న ఆమె డైరెక్టర్.. “నీకోసం కాకపోయినా సినిమా ప్రమోషన్ కోసమైనా ఎకౌంట్ ఓపెన్ చేయి” అని సలహా ఇచ్చాడట. దాంతో అమ్మడు అర్జెంటుగా ఓ ఫేస్ బుక్ ఎకౌంట్ ను ఓపెన్ చేసింది. ఈ ఎకౌంట్ ద్వారా ఇకపై తన అభిమానులతో టచ్ లో ఉండడమే కాకుండా.. తన నటించే సినిమాల ప్రమోషన్స్ కూడా చేస్తుంది!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus