Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Kavya Kalyanram: ట్రాక్టర్ ఎక్కిన ‘మసూద’ హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

Kavya Kalyanram: ట్రాక్టర్ ఎక్కిన ‘మసూద’ హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • February 21, 2023 / 11:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kavya Kalyanram: ట్రాక్టర్ ఎక్కిన ‘మసూద’ హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

కావ్య కళ్యాణ్ రామ్.. చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది.. నాలుగేళ్ల వయసులో ‘గంగోత్రి’ మూవీతో బాలనటిగా కావ్య కెరీర్ స్టార్ట్ అయింది.. ‘ఠాగూర్’, ‘విజయేంద్ర వర్మ’, ‘స్నేహమంటే ఇదేరా’, ‘బాలు’ లాంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది.. స్టడీస్ కంప్లీట్ చేయాలనుకుని సినిమాల నుండి బ్రేక్ తీసుకున్న కావ్య రీసెంట్‌గా ‘మసూద’ అనే థ్రిల్లర్ మూవీతో హీరోయిన్‌గా (లీడ్ క్యారెక్టర్) ఇంట్రడ్యూస్ అయింది.. మూవీకి సూపర్ హిట్ టాక్, అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి..

కావ్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.. ఆమె జిమ్‌కి వెళ్లే పిక్స్, వీడియోస్ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ బాగా వైరల్ అయ్యాయి..ఇదిలా ఉంటే.. ప్రియదర్శితో కలిసి ‘బలగం’ అనే మూవీలో యాక్ట్ చేసింది కావ్య.. నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందంతో పాటు దిల్ రాజు, ఆయన భార్య నిజామాబాద్ జిల్లా ఇందూర్‌ టెంపుల్‌కి వెళ్లారు.. అక్కడినుండి స్థానిక విజయ్ థియేటర్ వరకు అందరూ ర్యాలీగా ట్రాక్టర్‌లో విచ్చేశారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balagam
  • #Dil Raju
  • #Kavya Kalyanram
  • #Priyadarshi

Also Read

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Arjun Sarja: మాట్లాడితే.. షర్ట్ విప్పించి బాడీ చూపించి ఫైట్ చేయించేవారు.. నాకు యాక్టింగే రాదు : అర్జున్

related news

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

Dil Raju: దిల్ రాజు 2026 ప్లాన్.. సంక్రాంతి లాభాలతో బాలీవుడ్ పై కన్నేసిన ప్రొడ్యూసర్!

Dil Raju: ఈ సంక్రాంతి అసలు సిసలు విన్నర్ దిల్ రాజు.. పర్ఫెక్ట్ బిజినెస్!

trending news

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

25 mins ago
Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

3 hours ago
Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

6 hours ago
Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

6 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

7 hours ago

latest news

Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

3 hours ago
Tollywood : సినిమా టైటిల్స్ పై కన్నెర్ర చేస్తున్న సెన్సార్ బోర్డు… టాలీవుడ్ లో టైటిల్స్ తారుమారు..!

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

Nikhil: నిఖిల్‌ AI కామెంట్లు.. ఎవరి మీద ఆ కౌంటర్లు?

Nikhil: నిఖిల్‌ AI కామెంట్లు.. ఎవరి మీద ఆ కౌంటర్లు?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version