Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » బిగ్ బాస్ » Keerthy: శ్రీహాన్ తన తప్పు తెలుసుకున్నాడా..? జెర్నీలో ఉన్న విషయాలు ఏంటంటే.?

Keerthy: శ్రీహాన్ తన తప్పు తెలుసుకున్నాడా..? జెర్నీలో ఉన్న విషయాలు ఏంటంటే.?

  • December 15, 2022 / 11:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Keerthy: శ్రీహాన్ తన తప్పు తెలుసుకున్నాడా..? జెర్నీలో ఉన్న విషయాలు ఏంటంటే.?

బిగ్ బాస్ హౌస్ గ్రాండ్ ఫినాలే దిశగా అడుగులు వేస్తోంది. ఈసారి చీఫ్ గెస్ట్ గా ఎవరు రాబోతున్నారు అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని కలగజేస్తోంది. ఈవిషయం పక్కనబెడితే, హౌస్ లో అఖరివారం హౌస్ మేట్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ల 100రోజుల జెర్నీలని చూస్తూ ఎమోషనల్ అయిపోతున్నారు. శ్రీసత్య, రేవంత్, రోహిత్, ఇంకా ఆదిరెడ్డి జెర్నీలు రెండురోజుల నుంచీ ప్లే అయితే, శ్రీహాన్ ఇంకా కీర్తి జెర్నీలు ఎపిసోడ్ లో హైలెట్ గా నిలిచాయి. లాస్ట్ వీక్ మద్యలో ఎలిమినేషన్ ఉంటుందని హౌస్ మేట్స్ కి తెలీదు. అందుకే, వాళ్లు చాలా హ్యాపీగా ఉన్నారు.

బుధవారం వరకూ ఓటింగ్ ని క్యాలుక్ లేట్ చేసి బిగ్ బాస్ హౌస్ లో నుంచీ ఒకరిని మిడ్ వీక్ ఎలిమినేషన్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇక శ్రీహాన్ జెర్నీని చూసినట్లయితే, చాలా ఫన్నీగా జెర్నీ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత తను అన్నమాటలు, వేరేవాళ్లని వెటకారం చేసినవి చూపించారు. దీంతో శ్రీహాన్ కి తను చేసిన మిస్టేక్ ఒక్కసారి గా అర్దమైంది. అలా మాట్లాడకూడదురా.. అనుకుంటూ తనని తానే నిందించుకున్నాడు.

శ్రీహాన్ జెర్నీలో ఎక్కువగా కీర్తితో చేసిన వాదన, టాస్క్ ల్లో ఇనయాతో అరిచినవి, టీజ్ చేసినవి ఎక్కువగా ఉన్నాయి. దీంతో మనోడి గేమ్ ఎక్కడ దెబ్బకొట్టిందనేది పూర్తిగా అర్ధమైంది. ఇక జెర్నీలో సిరి వేయించుకున్న ట్యాటూ చూపించారు. అలాగే, శ్రీహాన్ కి నాగార్జున క్లాస్ పీకింది. శ్రీసత్యతో, రేవంత్ తో ఉన్న ఫ్రెండ్షింప్ హైలెట్ అయ్యింది. మరోవైపు కీర్తి జెర్నీ కూడా చాలా ఎమోషనల్ గా సాగింది. ముఖ్యంగా బిగ్ బాస్ నీకు బయట చాలా పెద్ద కుటుంబం ఉందని చెప్పడంతో ఎమోషనల్ అయిపోయింది కీర్తి. తను గేమ్ ఆడిన పద్దతి, నామినేషన్స్ లో ఆర్గ్యూమెంట్స్ తో పాటుగా, తనలో తాను మాట్లాడింది, బిగ్ బాస్ తో చెప్పుకున్నవి ఎక్కువగా చూపించారు. బాధగా, ఎమోషనల్ గా సాగిన ఈ జెర్నీలో తనకోసం మహేష్ రాగానే ఒక్కసారిగా గేమ్ లో గేర్ మార్చింది. అంతేకాదు, అక్కడ్నుంచీ టాస్క్ లు ఆడినవి, ఫైట్ చేసినవి, కీర్తి గేమ్ లో ఆర్గ్యూమెంట్స్ చేసినవి చూపించారు.

ఈ జెర్నీ వీడియోలు అవ్వగానే కీర్తి తన సంతోషాన్ని హౌస్ మేట్స్ తో పంచుకుంది. కానీ, తర్వాత వాళ్లు కిచెన్ లో బిజీ అయిపోయారు. దీంతో మరోసారి ఒంటరిగా కూర్చుని తన సంతోషాన్ని షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఆరుగురు ఉన్న బిగ్ బాస్ హౌస్ లో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరు అవుతారు అనేది ఆసక్తికరం. అదీ మేటర్.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss Telugu 6
  • #Keerthy

Also Read

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

related news

trending news

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

13 mins ago
Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

5 hours ago
Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

6 hours ago
Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

9 hours ago
Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

10 hours ago

latest news

Kamakshi Bhaskarla : స్మశానంలో శవాల మధ్య కూర్చుంటేనే మనశాంతి లభిస్తుంది : కామాక్షి భాస్కర్ల

Kamakshi Bhaskarla : స్మశానంలో శవాల మధ్య కూర్చుంటేనే మనశాంతి లభిస్తుంది : కామాక్షి భాస్కర్ల

5 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ రేట్ల పెంపుకి ఎటువంటి ఇబ్బంది లేనట్టే.. కానీ?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ రేట్ల పెంపుకి ఎటువంటి ఇబ్బంది లేనట్టే.. కానీ?

5 hours ago
Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

6 hours ago
Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

8 hours ago
Dhurandhar 2 : ప్రీమియర్స్ సేల్స్ తోనే దుమ్మురేపుతున్న ‘ధురంధర్ 2’.. ఎంతో తెలిస్తే పక్కా షాక్ అవుతారు !

Dhurandhar 2 : ప్రీమియర్స్ సేల్స్ తోనే దుమ్మురేపుతున్న ‘ధురంధర్ 2’.. ఎంతో తెలిస్తే పక్కా షాక్ అవుతారు !

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version