Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Keerthy Suresh, Samantha: సమంతను ఆకాశానికెత్తేస్తున్న కీర్తి సురేశ్‌.. నీకు మాత్రమే సాధ్యం అంటూ..!

Keerthy Suresh, Samantha: సమంతను ఆకాశానికెత్తేస్తున్న కీర్తి సురేశ్‌.. నీకు మాత్రమే సాధ్యం అంటూ..!

  • January 16, 2025 / 12:43 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Keerthy Suresh, Samantha: సమంతను ఆకాశానికెత్తేస్తున్న కీర్తి సురేశ్‌.. నీకు మాత్రమే సాధ్యం అంటూ..!

ఇద్దరు హీరోయిన్లు ఫ్రెండ్స్‌ అవ్వడం చాలా తక్కువ అని అంటుంటారు. అందులోనూ ఒకే తరానికి చెందిన ఇద్దరు హీరోయిన్లు ఇంకా కష్టం. ఈ మాటలు నిజం కావు అని నిరూపించిన కథానాయికలు సమంత, కీర్తి సురేశ్. సౌత్‌ సినిమాలో స్టార్‌ హీరోయిన్లుగా వెలుగొందుతున్న ఈ నాయికలు మూడు సినిమాల్లో కలసి నటించారు. అందులో ఓ సినిమాలోనే ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ చేశారు. కానీ ఇద్దరూ మంచి స్నేహితులు అయిపోయారు.

Keerthy Suresh, Samantha

సమంతపై తన ఇష్టాన్ని కీర్తి సురేశ్‌ ఇప్పటికే వివిధ సందర్భాల్లో వెల్లడించారు. తాజాగా మరోసారి సమంతపై ప్రశంసల వర్షం కురిపించింది. ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంతకు కీర్తి సర్‌ప్రైజ్‌ వాయిస్‌ మెసేజ్‌ పంపింది. ‘‘సమంత.. నీతో ఉన్న అనుబంధాన్ని ఎలా వర్ణించాలి, ఎక్కడ నుండి ప్రారంభించాలో తెలియడం లేదు. మనం కలిసింది కొన్నిసార్లే అయినా.. ఎన్నో ఏళ్ల క్రితం నుండి కలిసి ఉన్నట్టు అనిపిస్తోంది’’ అని చెప్పుకొచ్చింది.

Keerthy Suresh thanked Samantha

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తమిళ దర్శకులతో తెలుగు హీరోల డిజాస్టర్ స్ట్రోక్స్..!
  • 2 డాకు మహరాజ్.. ఆ చిన్నారి పాప ఎవరో తెలుసా?
  • 3 సీనియర్ స్టార్ హీరోల పల్స్ పట్టేసిన స్టార్ డైరెక్టర్స్ వీళ్ళే..!
  • 4 ఒకప్పటి హీరోయిన్ పై ఆమె మాజీ భర్త షాకింగ్ కామెంట్స్.. కూతురు కేసులు వేసిందంటూ?

నువ్వు ఎప్పుడూ సూటిగా వ్యవహరిస్తావు. మహిళల కోసం ప్రతి సందర్భంలో ముందుంటావు. నాకు ఎన్నో విషయాల్లో స్ఫూర్తినిస్తుంటావు. అందుకే నిన్ను నా స్నేహితురాలు అనడం కంటే సిస్టర్‌ అని పిలవడం నాకిష్టం. జీవితంలో ఎదురైన ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఫేస్ చేశావ్‌. ఇలాంటి పోరాటాలు చేయడం నీకు మాత్రమే సాధ్యం. జీవితం నీకు ఎన్ని సవాళ్లు విసిరినా రెట్టింపు బలంతో వాటిని ఎదుర్కొన్నావు. ఈ విషయంలో నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంటుంది అని చెప్పింది. దీనికి సమంత రియాక్ట్ అవుతూ థ్యాంక్యూ చెప్పింది. ఇద్దరూ కలసి ‘మహానటి’లో నటించారు. ఆ తర్వాత ‘సీమరాజా’, ‘మన్మథుడు 2’లో కనిపించారు.

‘తెరి’ సినిమాకు రీమేక్‌ ‘బేబీ జాన్‌’తో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేశ్‌. ఆ సినిమా అవకాశం రావడానికి కారణం సమంతనే అని కీర్తి చెప్పింది. ఈ సినిమా తమిళ వెర్షన్‌లో హీరోయిన్‌గా సమంతనే నటించిన విషయం తెలిసిందే. తొలుత హిందీ వెర్షన్‌లోనూ సమంతనే నటిస్తుందని వార్తలొచ్చాయి. కానీ ఆఖరికి కీర్తి సురేశ్‌ను ఎంచుకున్నారు.

‘పుష్ప 3’ గురించి దేవిశ్రీప్రసాద్‌ కామెంట్స్‌… అంటే ప్రాజెక్టు ఉన్నట్లేగా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #keerthy suresh
  • #Samantha

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

2 days ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

2 days ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

23 hours ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

1 day ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

1 day ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

1 day ago
తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version