Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Keerthy Suresh: అంత పెద్ద డిజాస్టర్ పడినా కీర్తికి మరో బిగ్ ఛాన్స్!

Keerthy Suresh: అంత పెద్ద డిజాస్టర్ పడినా కీర్తికి మరో బిగ్ ఛాన్స్!

  • March 26, 2025 / 08:34 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Keerthy Suresh: అంత పెద్ద డిజాస్టర్ పడినా కీర్తికి మరో బిగ్ ఛాన్స్!

తెలుగుతో పాటు తమిళంలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన కీర్తి సురేష్  (Keerthy Suresh)  బాలీవుడ్ ఎంట్రీ మాత్రం ఆశించిన రీతిలో జరగలేదు. ‘బేబీ జాన్’ (Baby John) అనే హిందీ చిత్రంతో వరుణ్ ధవన్ (Varun Dhawan) సరసన బాలీవుడ్‌లో అడుగుపెట్టిన కీర్తికి తొలి ప్రయత్నమే పెద్ద ఎదురుదెబ్బ ఇచ్చింది. అట్లీ తెరకెక్కించిన తమిళ హిట్ ‘తెరి’ ఆధారంగా రూపొందిన ఈ సినిమా భారీ బడ్జెట్‌తో వచ్చినా, బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. కేవలం రూ.39 కోట్ల షేర్‌తో 100 కోట్లకు పైగా నష్టాలను చవిచూసింది.

Keerthy Suresh

Keerthy Suresh Bags Big Chance In Bollywood (1)

ఈ సినిమాలో కీర్తి పోషించిన డాక్టర్ మీర వర్మ పాత్ర భావోద్వేగాల్లేకుండా ఉందని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ‘మహానటి’లాంటి చిత్రంలో ఆకట్టుకున్న కీర్తి ఈ సినిమాలో మాత్రం మెప్పించలేదని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో బాలీవుడ్‌లో ఆమె ప్రయాణం మొదలయ్యే ముందే ఆగిపోతుందేమో అనే ఊహాగానాలు మొదలయ్యాయి. పైగా బాలీవుడ్ ఆడియన్స్ ఆమెపై ఆసక్తి చూపించే అవకాశాలు తగ్గిపోయాయని సినీ విశ్లేషకుల అభిప్రాయం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మొత్తానికి దిగొచ్చి సారీ చెప్పిన నటకిరీటి.. వీడియో వైరల్!
  • 2 నటి రూంలోకి దూరి.. డబ్బు, బంగారం చోరీ.. ఏమైందంటే?
  • 3 రోడ్డు ప్రమాదానికి గురైన సోనూసూద్ భార్య సోనాలి సూద్!

Naga Vamsi planning next with Ranbir Kapoor

అయితే తాజాగా బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం, కీర్తి సురేష్‌కు మరో బిగ్ ఛాన్స్ దక్కబోతోందట. రణబీర్ కపూర్ (Ranbir Kapoor) సరసన ఓ ఎమోషనల్ లవ్ స్టోరీ కోసం ఆమెను ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. ఇది తుది నిర్ణయం కాకపోయినా, చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం. ఇప్పటికే లవ్ అండ్ వార్, రామాయణం, ధూమ్ 4 వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రణబీర్.. కీర్తితో స్క్రీన్ షేర్ చేసుకుంటే అది కీర్తి కెరీర్‌కు కొత్త బూస్ట్ అవుతుందని భావిస్తున్నారు.

Keerthy Suresh new romantic film in Bollywood

ఈసారి కీర్తికి స్క్రిప్ట్‌, పాత్ర అన్ని కలిసొస్తే తప్పకుండా మంచి గుర్తింపు రావచ్చని అంటున్నారు. ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీలో టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ఆమె, బాలీవుడ్‌లో మళ్లీ రాబోవు అవకాశాన్ని ఉపయోగించుకుంటే, భారీగా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశముందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి ఈ వార్తలపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #keerthy suresh

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

3 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

3 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version