Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » కెజిఫ్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ ప్రభాస్ తో ఫిక్సట..!

కెజిఫ్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ ప్రభాస్ తో ఫిక్సట..!

  • April 11, 2020 / 03:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కెజిఫ్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ ప్రభాస్ తో ఫిక్సట..!

ఇండియాలో ఉన్న హాట్ ఫెవరేట్ డైరెక్టర్స్ లో ప్రశాంత్ నీల్ ఒకరు. యష్ హీరోగా 2018లో ఆయన తెరకెక్కించిన కెజిఫ్ ఆయనకు భారీ ఇమేజ్ తెచ్చిపెట్టింది. పాన్ ఇండియా మూవీగా విడుదలైన కెజిఫ్ పార్ట్ 1, అన్ని భాషలలో సంచలన విజయం సాధించింది. ఆ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న కెజిఫ్ చాప్టర్ 2 అక్టోబర్ లో విడుదల కానుంది. ఐతే ఈ క్రేజీ దర్శకుడు ఫ్యూచర్ మూవీపై అనేక రూమర్స్ ప్రచారం లో ఉన్నాయి.

మొదటిగా ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేయబోయేది ప్రశాంత్ నీల్ తోనే అని గట్టిగా ప్రచారం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అన్నారు. అనూహ్యంగా ఎన్టీఆర్ త్రివిక్రంతో మూవీ ప్రకటించి షాక్ ఇచ్చారు. ఆ తరువాత మహేష్ తో ఆయన మూవీ చేస్తున్నారు అన్నారు. మహేష్ మేమిద్దరం కలిసిన మాట వాస్తవమే కానీ మా మధ్య కొత్త సినిమాలకు సంబంధించిన ఒప్పందాలేమి జరగలేదని అని అన్నారు. ఇద్దరు టాప్ స్టార్స్ తో పుకార్లకు చెక్ పడిన అంతరం టాలీవుడ్ నుండి మరో స్టార్ హీరో పేరు తెరపైకి వచ్చింది.

'KGF' director Prashanth Neel to direct Prabhas1

అతడే రెబెల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ రాధా కృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్ లవ్ స్టోరీలో నటిస్తుండగా, ఈ చిత్రం తరువాత ప్రభాస్ చేసే మూవీ ప్రశాంత్ నీల్ తోనే అని ప్రచారం జరుగుతుంది. ప్రశాంత్ నీల్ కి మైత్రి మూవీ మేకర్స్ కి ఇప్పటికే మూవీపై అగ్రిమెంట్ ఉండగా అందులో ప్రభాస్ నటిస్తున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందొ తెలియాలంటే ఇంకొద్దిరోజులు ఆగాలి.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Actor Prashant Neel
  • #Jr Ntr
  • #Mahesh Babu
  • #Prabhas

Also Read

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

trending news

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

10 hours ago
Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

11 hours ago
DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

15 hours ago
Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

15 hours ago
Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

22 hours ago

latest news

DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

13 hours ago
Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

14 hours ago
Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version