మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఖైదీ నంబర్ 150 ఓవర్ సీస్ లో రికార్డులకు తెరతీసింది. వివి వినాయక్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ అన్ని ప్రాంతాల్లో భారీ ఓపెనింగ్స్ రాబట్టుకోగా, విదేశాల్లో ప్రీమియర్ షోలతో భారీ కలక్షన్స్ సాధించింది. చిరు వన్ మ్యాన్ షోగా రెండు పాత్రల్లో ఇరగదీయడం, డ్యాన్స్ లు ఈజ్ తో అదరగొట్టడంతో షో కి షో కి కలక్షన్స్ పెరుగుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించిన ఈ చిత్రం అమెరికాలో తొలి రోజు ఇప్పటివరకు ప్రదర్శించిన షోలకు వచ్చిన గ్రాస్ వివరాలు…
09 am – $82,000
10 am – $120,000
11 am – $192,000
12 నూన్ – $200,000
1 pm – $240,000
2 pm – $365,000
3 pm – $457,000
4 pm – $530,000.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.