Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » 50 థియేటర్లలో వంద రోజులు పూర్తిచేసుకోనున్న ఖైదీ నంబర్ 150

50 థియేటర్లలో వంద రోజులు పూర్తిచేసుకోనున్న ఖైదీ నంబర్ 150

  • April 5, 2017 / 09:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

50 థియేటర్లలో వంద రోజులు పూర్తిచేసుకోనున్న ఖైదీ నంబర్ 150

సినిమా వార్తల్లో ఈ లెక్కలు ఏంట్రా.. బాబు.. అంటూ ఓ లెవల్లో ఎక్స్ ప్రెషన్ ఇచ్చేయకండి. ఆ లెక్కల  వెనుక ఉన్న విషయం తెలుసుకుంటే “ఓహో అలాగా” అంటారు. ఇక వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ల తర్వాత హీరోగా ఖైదీ నంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రామ్ చరణ్ తేజ్ నిర్మించిన ఈ సినిమా 150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి చిరు బాక్స్ ఆఫీస్ కి బాస్ అని నిరూపించింది. ఇప్పుడు మరో రికార్డును నెలకొల్పడానికి ఈ చిత్రం సిద్ధమైంది.

మరో రెండు వారాల్లో 50 థియేటర్లలో వందరోజులు ఆడిన చిత్రంగా ఖైదీ నంబర్ 150 నిలవనుంది. గత రెండేళ్లుగా వందరోజులు కంటే ఎంత ఎక్కువ కలక్షన్ చేసిందో దాని ప్రకారం సినిమా విజయాన్ని అంచనా వేయడం మొదలయింది. ఎంత మంచి సినిమా అయినా గట్టిగా నెల రోజులు థియేటర్లో ఉండడం గగనం అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లో బాస్ మూవీ వందరోజులు యాభై  థియేటర్లలో పూర్తి చేసుకోవడం గ్రేట్ అంటూ అభిమానులు సంబరపడుతున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kajal Aggarwal
  • #Chiranjeevi
  • #khaidi no 150 collections
  • #Khaidi No 150 Movie
  • #khaidi no 150 records

Also Read

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

related news

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

trending news

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

19 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

20 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

21 hours ago

latest news

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

16 mins ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

1 hour ago
The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

14 hours ago
Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

20 hours ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version