Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » కిల్లర్ విజయం అరుదైనది: అర్జున్

కిల్లర్ విజయం అరుదైనది: అర్జున్

  • June 15, 2019 / 12:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కిల్లర్ విజయం అరుదైనది: అర్జున్

ఆండ్య్రూ లూయిస్‌ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోని, యాక్షన్‌కింగ్‌ అర్జున్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘కొలైగారన్‌’.. దియా మూవీస్‌ బ్యానర్ తమిళంలో నిర్మించిన ఈ సినిమాని పారిజాత మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై టి.నరేష్‌కుమార్‌–టి.శ్రీధర్‌ ‘కిల్లర్‌’ పేరుతో టి.అంజయ్య సమర్పణలో తెలుగులో విడుదల చేశారు.. అషిమా క‌థానాయిక‌ గా నటించింది. రంజాన్ కానుకగా జూన్ 7 న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలను అందుకుంది. తొలివారంలొనె నిర్మాతలకు మూడు రెట్లు లాభాలను తెచ్చిపెట్టింది. ‌ఈ సందర్బంగా కిల్లర్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.

  • గేమ్ ఓవర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • వజ్ర కవచధర గోవింద సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

arjun-about-killer-movie1

అర్జున్ మాట్లాడుతూ.. కిల్లర్ చాలా బాగా ఆడుతోంది. ఇప్పుడు సినిమా హిట్ అవ్వటం అరుదైపొయింది. ఈ సందర్బంగా నన్ను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చెసిన కొడి రామకృష్ణ గారికి కృతజ్ఞతలు. 35 సం.లుగా నా సినిమాలను ఆదరిస్తున్నారు తెలుగువారు. ‌ఈ చిత్ర దర్శకుడు ఆండ్రూ కు సక్సెస్ క్రెడిట్ ఎక్కువగా ఇవ్వాలి. సినిమా చూసి అందరు పాజిటివ్ గా రాశారు, మాట్లాడారు. విజయ్ ఆంథొని వల్ల ఈ సినిమా చేసాను. టెక్నికల్ వర్క్ ఈ సినిమాకు హైలెట్.ఇదొక రియల్ సక్సెస్. డబ్బు తో పాటు అప్రిషియెషన్స్ రావటం గర్వంగా ఉంది. రెండొ వారంలో 60 థియేటర్స్ పెరగటం చిత్ర ఘన విజయానికి సంకేతం. సమర్పకులు అంజయ్య గారికి దన్యవాదాలు. టీమ్ కు కంగ్రాట్స్ చెప్తునానన్నారు.

arjun-about-killer-movie2

హీరోయిన్ అషిమా మాట్లాడుతూ.. కిల్లర్ లాంటి సక్సెస్ఫుల్ సినిమా లో నటించినందుకు ఆనందంగా ఉంది. రివ్యూస్ లొ సినిమాతో పాటు , నా పాత్ర కు ,నటనకు ప్రశంసలు లబించాయన్నారు. విజయ్ ఆంథోని వల్లే ప్రతిభను గుర్తించి ఈ అవకాశాన్ని ఇచ్చారు. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం‌ సక్సెస్ రూపంలో రావటం సంతోషంగా ఉందన్నారు‌.

arjun-about-killer-movie3

బాషా శ్రీ మాట్లాడుతూ.. కిల్లర్ కు ఎక్కడ నెగిటివ్ రివ్యూ లేదు. అందరు సినిమా చూడగానే బావుందని చెప్పారు. అర్జున్ కేవలం నాలుగు గంటల్లో తెలుగు డబ్బింగ్ చెప్పారు. విజయ్ ఆంథోని ,దర్శకుడు ఆండ్రూ కలిసి కిల్లర్ సక్సెస్ కావటంతో కీలకపాత్ర పోషించారు.‌

arjun-about-killer-movie4

దర్శకుడు ఆండ్రూ మాట్లాడుతూ.. కిల్లర్ సక్సెస్ అవ్వటంలో‌మా టీమ్ కీలకం. విజయ్ ఆంథోని వల్లే ఈ సినిమా అవకాశం వచ్చింది. అర్జున్ గారు నటించటం మా సినిమాకు హైలెట్ అన్నారు.

arjun-about-killer-movie5

విజయ్ ఆంథోని మాట్లాడుతూ.. కిల్లర్ లో అర్జున్ గారు చెయటం మాకు ప్రదాన బలం. ఆయనను చూసి, వ్యక్తిగతంగా నటుడు గా ఎంతో నెర్చుకున్నాను. మంచి సినిమాకు తెలుగు వారి ఆదరణ ఉంటుందని కిల్లర్ తో మరొసారి నిరూపితమైంది. ఆషిమా ఈ సినిమాతో నటిగా మంచి గుర్తింపు సాధించింది. ఆండ్రూ దర్శకుడిగా పెద్ద స్థాయికి రీచ్ అవుతాడు. ఇలానే మా‌నుంచి సినిమాలు మరిన్ని రావటానికి కృషి చెస్తామన్నారు.

arjun-about-killer-movie

క్రాంతి మాట్లాడుతూ.. కిల్లర్ మూవీ సక్సెస్ అవ్వడం సంతోషంగా ఉంది‌. అర్జున్ గారు ఈ చిత్ర తరహా లొనె మరిన్ని మంచి పాత్రలు ఆయన చెయాలని ఆశిస్తున్నానన్నారు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Andrew Louis
  • #arjun sarja
  • #Diya Movies banner
  • #Killer
  • #Pradeep

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

Vanda Devullu Review in Telugu: వంద దేవుళ్లు సినిమా రివ్యూ & రేటింగ్!

Vanda Devullu Review in Telugu: వంద దేవుళ్లు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

15 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

16 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

2 days ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

2 days ago

latest news

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

13 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

13 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

14 hours ago
Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

14 hours ago
Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version