Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Kiran Abbavaram: ‘మీటర్’ ఫలితం పై కిరణ్ అబ్బవరం కామెంట్స్!

Kiran Abbavaram: ‘మీటర్’ ఫలితం పై కిరణ్ అబ్బవరం కామెంట్స్!

  • October 7, 2023 / 02:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiran Abbavaram: ‘మీటర్’ ఫలితం పై కిరణ్ అబ్బవరం కామెంట్స్!

‘రాజావారు రాణిగారు’ అనే చిత్రంతో ప్రామిసింగ్ హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు కిరణ్ అబ్బవరం. ఆ సినిమా థియేటర్లలో కూడా బాగానే ఆడింది. తర్వాత అతను నటించిన ‘ఎస్ ఆర్ కళ్యాణమండపం’ సినిమా కూడా టాక్ తో సంబంధం లేకుండా కమర్షియల్ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత అతను చేసిన సినిమాల్లో ‘సమ్మతమే’ ‘వినరో భాగ్యము విష్ణుకథ’ వంటివి యావరేజ్ అనిపించుకున్నాయి తప్ప.. బ్లాక్ బస్టర్ సినిమాలు అనిపించుకోలేదు.అయినప్పటికీ ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమా అతనికి కొంత రిలీఫ్ ఇచ్చింది అనుకోవచ్చు.

కానీ తర్వాత ‘మీటర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు (Kiran Abbavaram) కిరణ్ అబ్బవరం. ఆ సినిమా మొదటి షోకే ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. ‘మీటర్’ చాలా పెద్ద హిట్ అవుతుంది అని.. అతన్ని మాస్ హీరోగా నిలబెడుతుంది అని.. చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు కిరణ్. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా మెరుపులు మెరిపించింది అంటూ ఏమీ లేదు. ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.

తాజాగా ‘రూల్స్ రంజన్’ సినిమా ప్రమోషన్స్ లో ‘మీటర్’ సినిమా ఫలితం పై స్పందించాడు కిరణ్.అతను మాట్లాడుతూ.. ‘ఆ సినిమా ప్రమోషన్స్ లో నేను ఏదైతే చెప్పానో.. అదే సినిమాలో ఉంది. అది ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది అని ముందుగానే చెప్పాను. వాళ్లకు ఆ సినిమా నచ్చింది. కానీ మిగిలిన ఆడియన్స్ నన్ను అలా యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kiran Abbavaram
  • #Meter

Also Read

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

related news

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

KA 2: ఇది విన్నారా.. ఆ హిట్‌ సినిమా సీక్వెల్‌ ఫిక్స్‌.. హీరో మారిపోవచ్చట

KA 2: ఇది విన్నారా.. ఆ హిట్‌ సినిమా సీక్వెల్‌ ఫిక్స్‌.. హీరో మారిపోవచ్చట

trending news

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

57 mins ago
Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

1 hour ago
Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

17 hours ago
Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

2 days ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

2 days ago

latest news

Kalki 2 : కల్కి 2 షూటింగ్ కి కమల్, అమితాబ్ రెడీ.. అయితే ఆలస్యం ఎవరిదీ..?

Kalki 2 : కల్కి 2 షూటింగ్ కి కమల్, అమితాబ్ రెడీ.. అయితే ఆలస్యం ఎవరిదీ..?

1 hour ago
Manasa Varanasi : బ్రేక్ అప్ పై మిస్ ఇండియా మానస వారణాసి వ్యాఖ్యలు వైరల్..

Manasa Varanasi : బ్రేక్ అప్ పై మిస్ ఇండియా మానస వారణాసి వ్యాఖ్యలు వైరల్..

2 hours ago
Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

2 days ago
Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

2 days ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version