Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Kiran Abbavaram: ఆ కష్టాలు ఇంకో రకంగా ఉంటాయన్న కిరణ్!

Kiran Abbavaram: ఆ కష్టాలు ఇంకో రకంగా ఉంటాయన్న కిరణ్!

  • June 27, 2022 / 11:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiran Abbavaram: ఆ కష్టాలు ఇంకో రకంగా ఉంటాయన్న కిరణ్!

చిన్న సినిమాల్లోనే నటించినా టాలెంట్ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. కిరణ్ అబ్బవరం నటించిన సమ్మతమే సినిమా తాజాగా థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో లేవని తెలుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ పూర్ గా ఉండటంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది. సమ్మతమే ప్రమోషన్స్ లో భాగంగా కిరణ్ అబ్బవరం ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

తన తొలి సినిమా రాజావారు రాణివారు రిలీజైన తర్వాత ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి పిలుపు వచ్చిందని కిరణ్ అబ్బవరం తెలిపారు. ఆ ప్రొడక్షన్ హౌస్ నిర్వాహకులు తనతో సినిమాను నిర్మిస్తామని అయితే రెమ్యునరేషన్ లేకుండా నటించాలని చెప్పారని కిరణ్ అన్నారు. షూటింగ్ కు రావడానికి కారు మాత్రం అరేంజ్ చేస్తామని వాళ్లు చెప్పారని కిరణ్ అబ్బవరం కామెంట్లు చేశారు. ఈ తరహా చేదు అనుభవాలు మరిన్ని ఉన్నాయని ఆయన తెలిపారు.

ఎస్ఆర్ కళ్యాణమండపం సక్సెస్ సాధించడంతో తన లైఫ్ మారిపోయిందని ఆయన చెప్పుకొచ్చారు. జాబ్ వదిలేసి తాను సినిమా రంగంలోకి రావడంతో కొంతమంది ఎందుకు అలా చేశావని తిట్టారని కిరణ్ అబ్బవరం కామెంట్లు చేశారు. ఛాన్స్ లను తాను సృష్టించుకుంటూ కెరీర్ విషయంలో ముందడుగులు వేస్తున్నానని ఆయన అన్నారు. స్టార్ డైరెక్టర్లు, స్టార్ హీరోలు మినహా మిగిలిన వాళ్లు తమ పిల్లల్ని ఈ ఇండస్ట్రీలోకి తీసుకొనిరావడానికి ఆసక్తి చూపరని ఆయన అన్నారు.

తాను సినిమా రంగంలో చూసిన స్థాయిలో మరే రంగంలో నెగిటివిటీని చూడలేదని ఆయన కామెంట్లు చేశారు. చిన్న హీరో అని ముద్రపడితే చాలా కష్టాలు పడాల్సి ఉంటుందని కిరణ్ అబ్బవరం పేర్కొన్నారు. రాయచోటికి చెందిన కిరణ్ అబ్బవరంకు యూత్ లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ హీరోకు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ల నుంచి ఆఫర్లు వస్తున్నాయని సమాచారం అందుతోంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Kiran Abbavaram
  • #Kiran Abbavaram
  • #Samathame

Also Read

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

INDRAPUTRA: కిరణ్‌ అబ్బవరం స్థాయిని పెంచుతున్నాడు… తొలి పాన్‌ ఇండియా టైటిల్‌ ఇదే

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

trending news

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

4 hours ago
Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

4 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

4 hours ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

6 hours ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

6 hours ago

latest news

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

12 hours ago
DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

13 hours ago
Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version