Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kiran Abbavaram: నిర్మాతగానూ బిజీ అవ్వాలనుకుంటున్న కిరణ్‌ అబ్బవరం.. పెద్దగా వర్కవుట్‌ కాని ప్లాన్‌తో..

Kiran Abbavaram: నిర్మాతగానూ బిజీ అవ్వాలనుకుంటున్న కిరణ్‌ అబ్బవరం.. పెద్దగా వర్కవుట్‌ కాని ప్లాన్‌తో..

  • October 6, 2025 / 05:29 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiran Abbavaram: నిర్మాతగానూ బిజీ అవ్వాలనుకుంటున్న కిరణ్‌ అబ్బవరం.. పెద్దగా వర్కవుట్‌ కాని ప్లాన్‌తో..

‘క’ సినిమా ఇచ్చిన ఊపులో హీరో కిరణ్‌ అబ్బవరం ‘దిల్‌ రుబా’ అనే తన పాత సినిమాను తీసుకొచ్చి బొక్క బోర్లాపడ్డారు. హిట్‌ సినిమా వైబ్‌తో ఈ సినిమాను నడిపించేద్దాం అని అనుకున్నాడు. అయితే ఇప్పుడు రెండు యూత్‌ఫుల్‌ సినిమాలతో లైనప్‌ను స్ట్రాంగ్‌ చేసుకున్నాడు. ఆ రెండు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో కిరణ్‌ నిర్మాతగా మారుదాం అనుకుంటున్నాడు. అది కూడా తెలుగులో గతంలో పెద్దగా వర్కవుట్‌ కాని ప్లానింగ్‌తో. దీంతో కిరణ్‌ ధైర్యమేంటి అనే చర్చ మొదలైంది.

Kiran Abbavaram

తొలి రెండు సినిమాలు ‘రాజా గారు రాణీ గారు’, ‘ఎస్‌ఆర్‌ కల్యాణమండపం’తో మంచి విజయాలు అందుకున్న కిరణ్‌ అబ్బవరం ఆ తర్వాత వరుసగా ఆరు ఫ్లాప్‌లు ఇచ్చాడు. ఫ్లాప్‌లు అనేకంటే డిజాస్టర్లు అనడం బెటర్‌. ఆయన కాబట్టి తట్టుకున్నాడు (ఎలా అనేది తెలియదు) కానీ.. ఇతరులకు చాలా కష్టమైన పరిస్థితి ఇది. ఆ విషయం పక్కన పెడితే.. ఇప్పుడు ‘కె ర్యాంప్‌’, ‘చెన్నై లవ్‌ స్టోరీ’ సినిమాలు రెడీ చేసుకున్నాడు. ఇది కాకుండా సుకుమార్‌ శిష్యుడు, ‘పుష్ప’ సినిమా రైటర్‌ వీరా కొగటం దర్శకత్వంలో ఓ సినిమా ఓకే చేసుకున్నాడు.

Kiran Abbavaram into love mode

మరోవైపు త్వ‌ర‌లో త‌న బ్యాన‌ర్ నుండి ఓ ట్ర‌యాల‌జీ మొద‌లు పెట్ట‌బోతున్నాడు. మూడు క‌థ‌లూ ఒక‌దానితో మ‌రోటి సంబంధం ఉండేలా మూడు సినిమాలు చేస్తాడట. ‘ఉగాది రోజు’, ‘దీపావ‌ళి రోజు’, ‘రిలీజ్ రోజు’ అని ఆ సినిమాలకు పేరు కూడా అనుకుంటున్నారట. సినిమా పరిశ్రమ నేపథ్యంలోనే ఆ సినిమాల కథలు సాగుతాయట. మరి ఈ సినిమాలు థియేటర్‌ కోసమా లేక ఓటీటీ కోసమా అనేది తెలియాల్సి ఉంది. గతంలో కొన్ని ఓటీటీలు తెలుగులో ఇలాంటి ట్రయాలజీలు తీశారు. కానీ అవి ఇబ్బందికర ఫలితాలు అందుకున్నారు.

మరిప్పుడు కిరణ్‌ అబ్బవరం ప్రయత్నం ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి. ఆయన ప్లాన్‌ వర్కవుట్‌ అయితే మరికొంతమంది మేకర్స్‌, నిర్మాతలు ఇలాంటి ట్రయాలజీలు చేయడానికి ముందుకొస్తారు. మన దగ్గర కొత్త కంటెంట్‌ పుట్టుకొస్తుంది.

అక్కడ లైనప్‌ పెంచుకుంటూ వెళ్తున్న శ్రీలీల.. తెలుగు మళ్లీ ఎప్పుడు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kiran Abbavaram

Also Read

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

trending news

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 days ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago

latest news

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

19 mins ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

3 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version