Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sublahshini: కిస్సిక్.. 24 ఏళ్ళ ఈ సింగర్ ఎవరు?

Sublahshini: కిస్సిక్.. 24 ఏళ్ళ ఈ సింగర్ ఎవరు?

  • November 26, 2024 / 06:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sublahshini: కిస్సిక్.. 24 ఏళ్ళ ఈ సింగర్ ఎవరు?

‘పుష్ప 2: ది రూల్’ (Pushpa 2: The Rule) నుంచి రీసెంట్‌గా విడుదలైన ‘కిస్సిక్’ పాట యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. అల్లు అర్జున్  (Allu Arjun)  , శ్రీలీల (Sreeleela)  నటించిన ఈ సాంగ్, దేవిశ్రీ ప్రసాద్  (Devi Sri Prasad) కంపోజ్ చేసిన మ్యూజిక్‌కి ప్రత్యేక హైలైట్‌గా నిలిచింది. ఈ పాటలో ముఖ్యంగా ఆకట్టుకునే హస్కీ వాయిస్‌ను అందించిన సింగర్ సుభ్లాషిణి (Sublahshini) ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 24 ఏళ్ల ఈ యువ సింగర్ పేరు ఇప్పటి వరకు పెద్దగా హైలెట్ కాకపోయినా, ‘కిస్సిక్’ పాటతో ఒక్కసారిగా ఆమె పేరు మారుమ్రోగుతోంది.

Sublahshini

కేవలం 24 గంటల్లోనే 42 మిలియన్ల వ్యూస్ సాధించి, ఇప్పటి వరకు ఉన్న రికార్డులను బ్రేక్ చేసింది ఈ పాట. సంగీతంలో కొత్త సింగర్స్ ను ప్రోత్సహించడంలో దేవిశ్రీ ప్రసాద్ మరోసారి తన ప్రత్యేకతను నిరూపించారు. సుభ్లాషిణి గొంతు ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందని ప్రతి ఒక్కరు అభిప్రాయపడుతున్నారు. సుభ్లాషిణి మ్యూజిక్‌ జర్నీ సోషల్ మీడియా ద్వారా మొదలైంది. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తన మ్యూజికల్‌ టాలెంట్‌ను షేర్ చేస్తూ, మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అల్లు అర్జున్‌కి ఇద్దరిని దూరం చేసిన ‘పుష్ప 2’.. ఎందుకిలా జరుగుతోంది?
  • 2 మరి చైతు ఇచ్చిన గిఫ్ట్‌ల సంగతేంటి సామ్‌? ఎందుకు పదే పదే అదే ట్రిక్‌
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కాబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

2020లో ఓ మ్యూజిక్ కంటెస్టు ద్వారా లైమ్‌లైట్‌లోకి వచ్చిన ఆమె, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ న్యూక్లియాతో కలిసి వర్క్ చేయడం ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కోలీవుడ్ స్టార్ ధనుష్ NEEK మూవీలో ఆమె ఆలపించిన ‘గోల్డెన్ స్పారో’ పాట కూడా విశేషమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. సుభ్లాషిణి వినూత్నమైన స్టైల్, డైనమిక్ వాయిస్‌తో త్వరలోనే మ్యూజిక్ ఇండస్ట్రీలో మరింత పేరు తెచ్చుకుంటుందనడంలో సందేహమే లేదు.

Kissik song

ఇలాంటి పాటలకు సరైన గొంతులను ఎంచుకోవడంలో దేవిశ్రీ ప్రసాద్‌కు ఉన్న ప్రత్యేకత మరొకసారి వెల్లడైంది. పాప్‌, మాస్‌ పాటలకు పర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యే సుభ్లాషిణి గొంతు, పుష్ప 2 వంటి బిగ్‌ ప్రాజెక్ట్‌లో అవకాశం రావడం ఆమె కెరీర్‌లో కీలక మలుపుగా నిలిచే అవకాశం ఉంది. ఇప్పుడు టాలీవుడ్‌లో కాకుండా ఇతర ఇండస్ట్రీలలోనూ సుభ్లాషిణి (Sublahshini) పాడే అవకాశాలు పెరుగుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

క్రేజీ మల్టీస్టారర్ సెట్ చేసే పనిలో దర్శకుడు.. వర్కౌట్ అయితే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2
  • #Pushpa 2: The Rule
  • #Rashmika
  • #Sukumar

Also Read

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

related news

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

trending news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

8 mins ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

56 mins ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

24 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago

latest news

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

37 mins ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

2 hours ago
Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

4 hours ago
Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version