Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » సంప‌త్‌నంది స్క్రిప్ట్‌తో కె.కె.రాధామోహ‌న్ కొత్త చిత్రం `ఓదెల రైల్వేస్టేష‌న్`!

సంప‌త్‌నంది స్క్రిప్ట్‌తో కె.కె.రాధామోహ‌న్ కొత్త చిత్రం `ఓదెల రైల్వేస్టేష‌న్`!

  • September 10, 2020 / 04:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సంప‌త్‌నంది స్క్రిప్ట్‌తో కె.కె.రాధామోహ‌న్ కొత్త చిత్రం `ఓదెల రైల్వేస్టేష‌న్`!

శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బేన‌ర్‌లో `ఏమైంది ఈవేళ`‌, `బెంగాల్ టైగ‌ర్` వంటి సూప‌ర్‌హిట్‌ చిత్రాల‌ను అందించిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంప‌త్‌నంది క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో శ్రీ‌మ‌తి ల‌క్ష్మీ రాధామోహ‌న్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాత‌ కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తోన్న డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ` ఓదెల రైల్వేస్టేష‌న్`. ఈ చిత్రం ద్వారా అశోక్ తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యమ‌వుతున్నారు. హీరోగా ద‌య‌విట్టు గ‌మ‌నిసి, 8MM బుల్లెట్, ఇండియా vs ఇంగ్లాండ్‌, మాయ‌బ‌జార్ 2016, వంటి హిట్ చిత్రాల‌తో పాటు `కె.జి.ఎఫ్‌, మ‌ఫ్టీ, ట‌గ‌రు, గోధి బన్న‌సాధ‌ర‌న ‌మైక‌ట్టు, క‌వ‌చ‌, యువ‌ర‌త్న వంటి చిత్రాల్లో ప్ర‌ముఖ పాత్ర‌ల‌తో క‌న్న‌డ‌లో 25 చిత్రాల‌కు పైగా న‌టించిన వ‌శిష్ట సింహ తెలుగులో హీరోగా న‌టిస్తోన్న మొద‌టి సినిమా ఇది. ఈ చిత్రంలో ప‌ల్లెటూరి అమ్మాయిగా ఒక వైవిద్య‌మైన పాత్ర‌లో హీరోయిన్ హెభా ప‌టేల్ న‌టిస్తోంది.

శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బేనర్‌లో మొద‌టిసారిగా ఈ చిత్రం ఫుల్ రియ‌లెస్టిక్ అప్రోచ్‌తో ఉండ‌బోతుంది. మేక‌ప్‌, డిఫ‌రెంట్ కాస్ట్యూమ్స్, డ్రీమ్ సీక్వెన్సెస్‌, సాంగ్స్ లాంటి ఎలిమెంట్స్ ఏమీ లేకుండా పూర్తి న్యాచురాలిటీతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు ద‌ర్శ‌కుడు అశోక్ తేజ‌. `ఓదెల‌`అనే గ్రామంలో జ‌రిగిన సంఘ‌ట‌న ఆధారంగా ఒక‌ డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ గా ఈ చిత్రం రూపొంద‌నుంది.

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: ఏడుపులు.. అలకలు.. ఆగ్రహాలు.. ఆవేశాలు!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hebah Patel
  • #KK Radhamohan
  • #Odela RailwayStation movie
  • #Pujita Ponnada
  • #Sai Ronak

Also Read

2026 Sankranthi Movies: సంక్రాంతి సినిమాలకి టికెట్ హైక్స్.. అక్కడ వర్కౌట్ అయితే చాలు

Boyapati Srinu: బోయపాటి నెక్స్ట్.. ఎవరితో?

Funky: ‘లైలా’ రిజల్ట్ ను మరిపించేందుకు రెడీ అవుతున్న విశ్వక్ సేన్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Mowgli Collections: ఆదివారం హాలిడేని కూడా క్యాష్ చేసుకోలేకపోయిన ‘మోగ్లీ’

Aishwariyaa Bhaskaran: బర్త్ సర్టిఫికెట్లో పేరు తప్ప.. నా తండ్రి ఎలా ఉంటారో నాకు తెలీదు.. నటి ఎమోషనల్ కామెంట్స్

related news

Sampath Nandi: ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం…

trending news

2026 Sankranthi Movies: సంక్రాంతి సినిమాలకి టికెట్ హైక్స్.. అక్కడ వర్కౌట్ అయితే చాలు

2026 Sankranthi Movies: సంక్రాంతి సినిమాలకి టికెట్ హైక్స్.. అక్కడ వర్కౌట్ అయితే చాలు

3 hours ago
Boyapati Srinu: బోయపాటి నెక్స్ట్.. ఎవరితో?

Boyapati Srinu: బోయపాటి నెక్స్ట్.. ఎవరితో?

4 hours ago
Funky: ‘లైలా’ రిజల్ట్ ను మరిపించేందుకు రెడీ అవుతున్న విశ్వక్ సేన్

Funky: ‘లైలా’ రిజల్ట్ ను మరిపించేందుకు రెడీ అవుతున్న విశ్వక్ సేన్

4 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

6 hours ago
Mowgli Collections: ఆదివారం హాలిడేని కూడా క్యాష్ చేసుకోలేకపోయిన ‘మోగ్లీ’

Mowgli Collections: ఆదివారం హాలిడేని కూడా క్యాష్ చేసుకోలేకపోయిన ‘మోగ్లీ’

7 hours ago

latest news

SP Balu : రవీంద్ర భారతిలో బాలు విగ్రహం ఏర్పాటు.. చెల్లెలు శైలజ ఎమోషనల్..!

8 hours ago
Akhanda 2 Collections: 2వ రోజుతో పోలిస్తే 3వ రోజు పెరిగాయి.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

9 hours ago
Thaman: తమన్‌ ఆవేదన కరెక్టే.. కానీ స్వయంకృతాపరాధానికి టాలీవుడ్‌ జనాలేం చేస్తారు?

10 hours ago
Varanasi : మహేష్ కు తండ్రిగా ఆ నటుడు.. హిట్ కాంబో రిపీట్ చేస్తున్న జక్కన..!

Akhanda 2: ‘అఖండ 2’.. ‘సైరా..’ రికార్డు బ్రేక్ చేయలేకపోవడానికి కారణం అదేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version