Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Movie News » 4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

  • March 11, 2026 / 05:58 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన ‘సాహో’ సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. అయితే హిందీలో ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. తెలుగులో మంచి ఓపెనింగ్స్ సాధించింది.

4 Years For Radhe Shyam

సో ఓకే..! ఆ సినిమాకి దక్కాల్సిన గౌరవం అయితే దక్కింది అనే చెప్పాలి. అటు తర్వాత ‘రాధే శ్యామ్'(Radhe Shyam) అనే పీరియాడిక్ లవ్ స్టోరీ చేశాడు ప్రభాస్. అప్పటికి ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న రాధా కృష్ణ కుమార్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.

2020 లోనే విడుదల కావాల్సిన సినిమా ఇది. కానీ కోవిడ్ కారణంగా షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తికాలేదు. అందువల్ల వాయిదా పడుతూ.. పడుతూ ఎట్టకేలకు 2022 మార్చి 11 న రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. కామన్ ఆడియన్స్ ఈ సినిమాకి పర్వాలేదు అనే టాక్ చెప్పారు. కొన్ని కంప్లయింట్స్ అయితే సినిమాలో లేకపోలేదు.

కథ బాగున్నప్పటికీ, కొన్ని మంచి సన్నివేశాలు ఉన్నప్పటికీ… కథనం అతుకులు అతుకులుగా ఉండటం, ప్రభాస్ నుండి ఆశించే యాక్షన్ ఎలిమెంట్స్, మాస్ ఎలిమెంట్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు.అందువల్ల ప్రభాస్ అభిమానులు సైతం ఈ సినిమాని లైట్ తీసుకున్నారు. ఓపెనింగ్స్ పర్వాలేదు అనే రేంజ్లో వచ్చినా.. మాస్ సెంటర్ ఆడియన్స్ ఈ సినిమాని ఔట్ రైట్ గా రిజెక్ట్ చేయడంతో డిజాస్టర్ గా మిగిలిపోయింది.

కానీ దర్శకుడు రాధా కృష్ణ కుమార్ ని  ప్రభాస్ ఫ్యాన్స్ తప్పుబట్టలేదు. ‘ఆదిపురుష్’ దర్శకుడు ఓం రౌత్ ను, ‘ది రాజాసాబ్’ దర్శకుడు మారుతీని ట్రోల్ చేసినట్టు.. రాధాకృష్ణ కుమార్ పై అయితే కోపం పెట్టుకోలేదు. అదొక్కటే అతనికి ‘రాధే శ్యామ్’ విషయంలో అతనికి జరిగిన మేలు అని చెప్పుకోవాలి. అయితే ఈరోజుతో ‘రాధే శ్యామ్’ రిలీజ్ అయ్యి 4 ఏళ్ళు పూర్తికావస్తోంది. ధియేటర్లో ఎలా ఉన్నా.. ఓటీటీలో రిలీజ్ అయ్యాక.. ఈ సినిమాని కొంతమంది మెచ్చుకున్నారు.

విడాకులు తీసుకున్న హన్సిక

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #4 years for radhe shyam
  • #Pooja Hegde
  • #Prabhas
  • #Prabhas Movies
  • #Radhe shyam

Also Read

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

trending news

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

12 hours ago
‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

13 hours ago
Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

14 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

16 hours ago
Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

23 hours ago

latest news

Rashmi: లేటెస్ట్ ట్రోలింగ్‌ని తన స్టైల్‌లో ట్రోల్ చేసిన రష్మి.. ఏమందంటే?

5 hours ago
నేను చనిపోయినా సినిమా ఆపొద్దు.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Arey Apandra Movie: రామ్ పోతినేని బర్త్ డే కానుకగా.. ‘అరేయ్ ఆపేయండ్రా’ విడుదల

11 hours ago
Geetha Bhagat: కొత్త టాలెంట్ కి అండగా నిలబడుతున్న యాంకర్ గీతా భగత్

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version