Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » సినీ పరిశ్రమలో మరో విషాదం..ప్రముఖ యువ నటి మృతి..!

సినీ పరిశ్రమలో మరో విషాదం..ప్రముఖ యువ నటి మృతి..!

  • September 19, 2022 / 11:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినీ పరిశ్రమలో మరో విషాదం..ప్రముఖ యువ నటి మృతి..!

సినీ పరిశ్రమకు ఈ ఏడాది కూడా కలిసి రావడం లేదు. పేరున్న నటులు, దర్శకులు, టెక్నీషియన్లు ఒకరి తర్వాత ఒకరు మరణిస్తున్నారు. ఈ మధ్యనే కన్నడ నటుడు మాండ్య రవి అలాగే మన రెబల్ స్టార్ కృష్ణంరాజు వంటి సీనియర్ స్టార్ హీరో మరణించారు. తాజాగా మరో యువ నటి ఆత్మహత్య చేసుకుని మరణించడం చర్చనీయాంశం అయ్యింది. ఇదిలా ఉండగా.. కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యువ నటి… దీప పౌలిన్ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.

చెన్నై విరుగంబాక్కంలో తాను ఉంటున్న ఓ ఫ్లాట్ లో ఈమె తన బెడ్ రూమ్ లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. అంతేకాదు ‘ నా ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదు ‘ అంటూ ఓ సూసైడ్ నోట్ కూడా రాసినట్టు ఓ లెటర్ లభ్యమైంది.దీంతో ఆమె మృతి పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె మృత దేహాన్ని పోస్టు మార్టం కు అప్పగించారు.

కొంత కాలంగా దీప పౌలిన్ ఓ వ్యక్తి తో ప్రేమలో ఉందట. అయితే ఆమె లవ్ లైఫ్ కొన్ని కారణాల వల్ల డిస్టర్బ్ అయ్యిందని ఆమె సన్నిహిత వర్గాలు అంటున్నాయి. అంతేకాదు అందువల్ల ఆమె డిస్టర్బ్ అయ్యి డిప్రెషన్ కు గురైనట్టు కూడా వారు చెబుతున్నారు. అందువల్లే ఈమె సూసైడ్ చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏదేమైనా ఈమె ఆత్మహత్య టాపిక్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.ఈమె మరణ వార్తకు చింతిస్తూ కొంతమంది ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Deepa Pauline Jessica
  • #Deepa Pauline
  • #Deepa Pauline Jessica
  • #Kollywood

Also Read

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

related news

Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

trending news

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

9 hours ago
Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

14 hours ago
Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

15 hours ago
Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

21 hours ago

latest news

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

8 hours ago
Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

10 hours ago
Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

11 hours ago
NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

12 hours ago
Jaya Krishna Ghattamaneni : అందరూ మహేష్ అనుకున్నారు.. కానీ జయకృష్ణ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version