Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Koratala Siva: సోషల్ మీడియా నుంచి తప్పుకున్న కొరటాల శివ!

Koratala Siva: సోషల్ మీడియా నుంచి తప్పుకున్న కొరటాల శివ!

  • June 26, 2021 / 09:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Koratala Siva: సోషల్ మీడియా నుంచి తప్పుకున్న కొరటాల శివ!

సందేశాత్మక సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న దర్శకుడు కొరటాల శివ నిజ జీవితంలో కూడా సామాజిక అంశాలపై అంతే విధేయతతో ఆలోచిస్తుంటారు. ఎన్నోసార్లు సమాజంలో ఉన్న పొరపాట్లపై ఆయన సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే సడన్ గా ఆయన సోషల్ మీడియాకు గుడ్ బై చెబుతున్నట్లు వివరణ ఇవ్వడం వైరల్ గా మారింది. “హలో, నేను సోషల్ మీడియా నుండి దూరమవుతున్నానని మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను.

ఈ స్పెస్ లో ఎన్నో మూమెంట్స్ ఉన్నాయి. కానీ నేను దూరంగా వెళ్ళే సమయం ఇది ”అని కొరటాలా పేర్కొన్నారు. అదే విధంగా “మన మీడియా స్నేహితుల ద్వారా నేను మీతో ఎల్లప్పుడూ మీతో సన్నిహితంగా ఉంటాను. ఇంటరాక్ట్ చేస్తూనే ఉంటాను. మాధ్యమం మారుతుంది కాని మన బంధం మారదు.. అని కోరటల శివ వివరణ ఇచ్చారు. ఇక అసలు కారణాన్ని చెప్పకుండా నిష్క్రమించిన కొరటాల శివ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అని అభిమానులు సందేహిస్తున్నారు.

ఎదో బలమైన కారణం ఉండే ఉంటుందని కూడా అనుకుంటున్నారు. ఇక ప్రస్తుతం కొరటాల శివ ఆచార్య సినిమాకు ఫీనిషింగ్ టచ్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా అనంతరం జూనియర్ ఎన్టీఆర్ తో పాన్ ఇండియా సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు.

pic.twitter.com/R6g7vwyNp5

— koratala siva (@sivakoratala) June 25, 2021

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Director Koratala Siva
  • #koratala siva

Also Read

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

related news

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

trending news

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

20 mins ago
Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

7 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

12 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

13 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

20 hours ago

latest news

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

2 days ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

2 days ago
Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

2 days ago
Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

2 days ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version