Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Koratala Siva, Vijay Devarakonda: దేవర కోసం కొరటాల ప్లాన్ లు మాములుగా లేవుగా..!

Koratala Siva, Vijay Devarakonda: దేవర కోసం కొరటాల ప్లాన్ లు మాములుగా లేవుగా..!

  • September 16, 2023 / 11:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Koratala Siva, Vijay Devarakonda: దేవర కోసం కొరటాల ప్లాన్ లు మాములుగా లేవుగా..!

ఆర్.ఆర్. ఆర్ వంటి సెన్సేషనల్ ప్రాజెక్ట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా నటిస్తున్న చిత్రం ‘దేవర’. తనతో జనతా గ్యారేజ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చిన కొరటాల శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎన్టీఆర్ పూర్తి స్థాయి మాస్ సినిమాలు చేసి చాలా కాలమే అయ్యింది. ఆయన నుండి ఒక పర్ఫెక్ట్ మాస్ సినిమాని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. అలాంటి మాస్ సినిమానే ఈ దేవర అట.

ఈ చిత్రం కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రేక్షకులకే కాకుండా, భారత దేశం లో ఉన్న ప్రతీ మాస్ మూవీ లవర్ కి గూస్ బంప్స్ రప్పించేలా ఉంటుందట. అలా కొరటాల శివ ఎంతో ద్రుష్టి సారించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకి ముందు ఆయన దర్శకత్వం లో వచ్చిన ‘ఆచార్య’ చిత్రం పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. అందుకే ‘దేవర’ తో పాన్ ఇండియా లెవెల్ లో తన సత్తా చాటాలనే కసితో ఈ చిత్రాన్ని తీస్తున్నాడు కొరటాల శివ.

ఇక ఈ చిత్రం లో హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తుండగా, విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. వీరితో పాటుగా జగపతి బాబు మరియు ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా క్లైమాక్స్ కి ముందు కథని కీలక మలుపు తిప్పే ఒక సెన్సేషనల్ పాత్ర ఉంటుందట. ఈ పాత్రలో యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)కనిపించబోతున్నట్టు తెలుస్తుంది.

ఆ పాత్ర ఈ సినిమా ని మరో లెవెల్ కి తీసుకెళ్తుందని, ప్రస్తుతం ఆ పాత్ర ని సస్పెన్స్ గా ఉంచారు అంటూ ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్. రోజు రోజుకి అంచనాలను అమాంతం పెంచేస్తున్న ‘దేవర’, ఇప్పుడు విజయ్ దేవరకొండ న్యూస్ తో మరింత అంచనాలను పెంచేసింది. త్వరలోనే విజయ్ దేవరకొండ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడట, దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr
  • #Koratala Shiva
  • #koratala siva
  • #Vijay Devarakonda

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

8 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

9 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

9 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

10 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

13 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version