Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Koratala Siva: పాన్‌ ఇండియా కోసం ఆ రాష్ట్రం బ్యాక్‌ డ్రాప్‌లో కొరటాల కొత్త కథ.. బన్నీ ఓకే చేస్తాడా?

Koratala Siva: పాన్‌ ఇండియా కోసం ఆ రాష్ట్రం బ్యాక్‌ డ్రాప్‌లో కొరటాల కొత్త కథ.. బన్నీ ఓకే చేస్తాడా?

  • January 22, 2025 / 08:50 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Koratala Siva: పాన్‌ ఇండియా కోసం ఆ రాష్ట్రం బ్యాక్‌ డ్రాప్‌లో కొరటాల కొత్త కథ.. బన్నీ ఓకే చేస్తాడా?

‘దేవర’ (Devara) సినిమాలో తారక్‌ను (Jr NTR) చూసి అభిమానులు తెగ ముచ్చటపడిపోతున్నారు. నిజానికి ఆ ముచ్చట అల్లు అర్జున్‌ (Allu Arjun) ఫ్యాన్స్‌కి దక్కాలి అనే విషయం తెలుసా? అల్లు అర్జున్ 21వ సినిమా అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి ఉంటే బన్నీనే ‘దేవర’ సినిమానే చేసి ఉండేవాడు. ఆ సినిమా టీమ్‌ అనౌన్స్‌ చేసినప్పుడు విడుదల చేసిన పోస్టర్‌ చూసినవాళ్లకు ఈ విషయం అర్థమవుతుంది కూడా. ఎందుకంటే సముద్రం బ్యాక్‌డ్రాప్‌లోనే ఆ పోస్టర్‌ సిద్ధం చేశారు.

Koratala Siva

సముద్రం ముందు ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉంటారు. ఓవైపు ఊరు.. దాని చుట్టూ రకం, మరోవైపు చిన్నపాటి కొండ కనిపిస్తాయి. ఇదంతా చూశాక ‘దేవర’ కథే అనే డౌట్‌ కచ్చితంగా వస్తుంది. ఎందుకో కానీ కొరటాల శివ (Koratala Siva) ఆ సినిమా నుండి బయటకు వచ్చేశారు. ఎన్టీఆర్‌ దగ్గరకు వెళ్లి ‘దేవర’ సినిమాను రెండు పార్టులుగా సినిమా చేసి ఓ పార్టును విడుదల చేశారు కూడా. అలా బన్నీ – కొరటాల సినిమా ఆగిపోయింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తండ్రి కాబోతున్న కిరణ్‌ అబ్బవరం.. భార్యతో కలసి ఫొటోలు షేర్‌ చేసిన నటుడు!
  • 2 దిల్ రాజుకి షాక్ ఇచ్చిన ఐటీ అధికారులు..!
  • 3 'భైరవం' టీజర్ లాంచ్లో.. మనోజ్ ఎవరిని టార్గెట్ చేశాడు..!

ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్‌ గురించి చర్చ మొదలైంది. ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2) సినిమా తర్వాత అల్లు అర్జున్‌ ఏ సినిమా చేస్తాడు అనే చర్చ చాలా రోజులుగా సాగుతోంది. బన్నీకి కొరటాల ఇటీవల ఓ కథను చెప్పారని.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సినిమా విషయంలో ముందుకెళ్దామనే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. నిజానికి ‘పుష్ప: ది రూల్‌’ తర్వాత అల్లు అర్జున్‌ – త్రివిక్రమ్‌ (Trivikram) సినిమా ఉండాలి. కానీ ఆ సినిమాకు ఇంకా టైమ్‌ పట్టేలా ఉంది.

ఇటు కొరటాల కూడా ‘దేవర 2’ సినిమా చేయాల్సి ఉంది. అయితే తారక్‌ ఇతర సినిమాల పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాను హోల్డ్‌లో పెట్టారట. అందుకే ఈ గ్యాప్‌ను వినియోగించుకుందామని అల్లు అర్జున్‌, కొరటాల అనుకుంటున్నారట. మరి కొరటాల ఏ కథ తీసుకొచ్చారు, బన్నీ ఏం చేస్తాడు అనేది చూడాలి.

దేవర ఫైనాన్షియర్.. మరో పాన్ ఇండియా నిర్మాతపై కూడా ఐటీ దాడులు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Devara
  • #koratala siva
  • #trivikram

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

10 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

10 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

9 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

12 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version