Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Kota Srinivasa Rao: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కోటా శ్రీనివాసరావు.. ఫోటో వైరల్!

Kota Srinivasa Rao: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కోటా శ్రీనివాసరావు.. ఫోటో వైరల్!

  • June 10, 2025 / 10:42 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kota Srinivasa Rao: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కోటా శ్రీనివాసరావు.. ఫోటో వైరల్!

సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు (Kota Srinivasa Rao).. పరిచయం అవసరం లేని నటుడు.కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యమైన పాత్రలు చేస్తూ.. విలక్షణ నటుడిగా స్టార్ స్టేటస్ దక్కించుకున్నారు. విలన్ పాత్రకైనా, తండ్రి పాత్రకైనా.. ఎలాంటి పాత్రకైనా నిండుతనం తీసుకొచ్చేవారు, దానికి జీవం పోసేవారు. సీనియర్ ఎన్టీఆర్ (Sr NTR) నుండి జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) వరకు.. 3 జెనరేషన్ల స్టార్ హీరోలందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు కోటా శ్రీనివాసరావు. క్షణం తీరిక లేకుండా బిజీ ఆర్టిస్ట్ గా ఓ వెలుగు వెలిగారు.

Kota Srinivasa Rao

Kota Srinivasa Rao Latest Photo Goes Viral (1)

ప్రస్తుతం ఈయన వయసు 82 ఏళ్ళు. వయోభారంతో ఆయన బాధపడుతున్నారు. దీంతో అవకాశాలు కూడా ఆయనకు ఎక్కువగా రావడం లేదు. తర్వాత ఆ విషయాన్ని ఆయన కూడా అర్థం చేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ప్రముఖ కమెడియన్, నిర్మాత అయిన బండ్ల గణేష్ (Bandla Ganesh Babu).. తాజాగా కోటా శ్రీనివాసరావుని కలిశారు. ఈ క్రమంలో తీసుకున్న ఓ ఫోటోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు బండ్ల గణేష్.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!
  • 2 Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!
  • 3 Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

‘కోటా అన్నని కలుసుకోవడం ఆనందంగా ఉంది’ అంటూ ఆయన ఓ కామెంట్ కూడా పెట్టారు. అయితే ఈ ఫోటో అందరినీ షాక్ కి గురి చేస్తుంది. ఎందుకంటే.. ఈ ఫోటోలో కోటా శ్రీనివాసరావు గుర్తుపట్టలేని విధంగా ఉన్నారు. ఆయన కాలికి కట్టు కట్టి ఉంది. అలాగే మరో కాలు చూడటానికి చాలా భయంకరంగా ఉంది. దీంతో కోటా శ్రీనివాసరావుకి ఏమైంది అనే చర్చలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bandla Ganesh Babu
  • #kota srinivasa rao

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

21 hours ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

21 hours ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

22 hours ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

24 hours ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

24 hours ago

latest news

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

1 day ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌  షాకింగ్‌ కామెంట్స్‌

Swetha Lakshman: ఈ ‘గుండు’ కాన్ఫిడెన్స్‌ ఏంటమ్మా తల్లీ.. ఓవర్‌ అనిపించడం లేదూ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version