Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » మ్యాచోస్టార్ గోపీచంద్ విడుదల చేసిన ‘కోటేశ్వరరావు గారి కొడుకులు’ టీజర్

మ్యాచోస్టార్ గోపీచంద్ విడుదల చేసిన ‘కోటేశ్వరరావు గారి కొడుకులు’ టీజర్

  • December 10, 2021 / 07:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మ్యాచోస్టార్ గోపీచంద్ విడుదల చేసిన ‘కోటేశ్వరరావు గారి కొడుకులు’ టీజర్

అభినవ్, సత్యమణి హీరోలుగా ప్రియాంక డి, చందన కృష్ణ హీరోయిన్లుగా వశిష్ట్ నారాయణ ప్రధాన పాత్రలో ‘మై గోల్ సినిమా ఎంటర్టైన్మెంట్స్’ పతాకం పై నవీన్ ఇరగానిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తన్వీర్ యం.డి. నిర్మిస్తున్న చిత్రం ‘కోటేశ్వరరావు గారి కొడుకులు’ (మోస్ట్ డేంజరస్ వెపన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ మనీ) అనేది ఉపశీర్షిక. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండీ మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ చిత్రం టీజర్ ను మ్యాచో స్టార్ గోపీచంద్ చేతులు మీదుగా విడుదల చేసారు. టీజర్ వీక్షించిన గోపీచంద్…’కోటేశ్వరరావు గారి కొడుకులు’ టీజర్ ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది.

అలాగే టీజర్ కూడా చాలా ప్రామిసింగ్ గా ఉంది, ఇందులో కంటెంట్ కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది’ అంటూ చెప్పి చిత్ర యూనిట్ సభ్యులకి ఆల్ ది బెస్ట్ చెప్పారు.ఇక టీజర్ విషయానికి వస్తే.. ‘మనకి మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా దానికి కారణం కచ్చితంగా మనీ అయ్యుంటుంది. మనీ కెన్ డూ ఎనీథింగ్ మోస్ట్ డేంజరస్ వెపన్ ఇన్ ది వరల్డ్ ఈజ్ మనీ’ అనే డైలాగ్ తో టీజర్ మొదలైంది. సస్పెన్స్ ఎలిమెంట్స్, రొమాంటిక్ సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలతో ఈ టీజర్ ను కట్ చేయడం జరిగింది.

‘ఈ మధ్య పొలిటీషియన్స్ కన్నా ప్రజలే ఎక్కువ రాజకీయాలు చేస్తున్నారు, ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో ఎవడికీ అర్ధం కావడం లేదు’ అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విజువల్స్ కూడా అందరినీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. కచ్చితంగా ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhinav
  • #Koteswara Rao Gari Kodukulu
  • #Naveen Eragani
  • #Satya Mani

Also Read

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

related news

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

trending news

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

21 mins ago
Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

38 mins ago
Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

6 hours ago
Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

8 hours ago
Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

12 hours ago

latest news

వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

5 hours ago
Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

6 hours ago
Vijaya Mehta: ప్రముఖ నటి, దర్శకురాలు కన్నుమూత

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

7 hours ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version