Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ప్రభాస్ నా మాట వింటున్నాడు

ప్రభాస్ నా మాట వింటున్నాడు

  • January 20, 2018 / 06:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ నా మాట వింటున్నాడు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చిన్నప్పటి నుంచి పెదనాన్న కృష్ణం రాజు మాట వింటున్నారు. అతని ప్రోత్సాహంతోనే చిత్ర పరిశ్రమలో ఇండియన్ స్టార్ గా ఎదిగారు. మరి అటువంటిది కొత్తగా ప్రభాస్ కృష్ణంరాజు మాట వినటమేంటని అందరికీ డవుట్ రావచ్చు.. అలా ఎందుకు అన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. రెబల్ స్టార్ కృష్ణంరాజు తనపుట్టినరోజు సందర్భంగా మీడియా ముందుకు వచ్చారు. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి, విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. వీటిలో ప్రభాస్ గురించి చెప్పినవి ఆసక్తికరంగా మారాయి. “ఇదివరకు ప్రభాస్ తో పెళ్లి ప్రస్తావన తెస్తే చాలు ఆమడదూరం పారిపోయేవాడు. ఇప్పుడు అతని ఆలోచన మారింది. పెళ్లి అంటే కాస్త ఆలోచిస్తున్నాడు. ” అని కృష్ణం రాజు చెప్పారు “పెళ్లి విషయంలో ఇప్పుడు నా మాటకు విలువిస్తున్నాడు” అని కృష్ణంరాజు చమత్కరించారు. . “అయితే పెళ్లికి సరే అన్నమాట ప్రభాస్ నోటి నుంచి ఇంకా రాలేదు… వచ్చిన వెంటనే నేను పనులు మొదలు పెడతాను.

అమ్మాయిల్ని వెదకడం లేదని ప్రభాస్ వచ్చి అడిగినప్పడు మాత్రమే సంబంధాలు చూస్తాను” అని స్పష్టం చేశారు. ఈ ఏడాది ప్రభాస్ ఓ ఇంటివాడు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని వివరించారు. ఇంకా ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ గురించి కూడా సెటైర్ వేశారు. “ప్రస్తుతం ప్రభాస్ సాహో చేస్తున్నాడు. దీని తర్వాత నా బ్యానర్లో సినిమా చేస్తాడని మాట ఇచ్చాడు. అయితే ప్రభాస్ సాహో తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఉందని వార్తలు చదువుతున్నాను. ఈ విషయం ప్రభాస్ నాకు చెప్పలేదు. నా బ్యానర్లో సినిమా ఎప్పుడు చేస్తాడో” అంటూ చెప్పి నవ్వేశారు. బిడ్డ ఎదుగుతుంటే ఎవరికీ మాత్రం ఆనందముండదు చెప్పండి. అదే ఆ నవ్వులోని అర్ధం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krishnam Raju
  • #Prabhas

Also Read

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

8 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version