Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ఆ వార్తల్లో నిజం లేదు.. నమ్మండి : కృష్ణంరాజు

ఆ వార్తల్లో నిజం లేదు.. నమ్మండి : కృష్ణంరాజు

  • November 14, 2019 / 08:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ వార్తల్లో నిజం లేదు.. నమ్మండి : కృష్ణంరాజు

తాజగా రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్యం పాలయ్యారని… నిన్న (బుదవారం) రాత్రి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో బంజారాహిల్స్ లోని ఓ ఆసుపత్రిలో అడ్మిట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని.. ఆయన్ని ‘ఐసీయు’ లో పెట్టి చికిత్స అందిస్తున్నట్లు కూడా వార్తలొచ్చాయి. కుటుంబ సభ్యులు కూడా చాలా కంగారు పడుతున్నట్టు కూడా ఆ వార్తల్లో ఉండటం గమనార్హం. చాలా పత్రికల్లో ఈ విషయం పై వార్తలు రాసుకొచ్చారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా కృష్ణంరాజు ఈ వార్తలను కండించారు.

problems-to-prabhas-from-krishnam-raju-call1

కృష్ణంరాజు మాట్లాడుతూ.. “కేవలం న్యూమోనియా కు చికిత్స చేయించుకోవడంతో పాటు రెగ్యులర్ గా చేయించుకునే చెకప్ కోసం హాస్పిటల్ కు వెళ్ళడం జరిగింది. ఇది చూసిన కొన్ని పత్రికల వారు కనీస విషయ సేకరణ, నిర్ధారణ కూడా లేకుండా వార్తలు రాసుకుంటూ వచ్చేసారు. ఇందువల్ల హాస్పిటల్లో చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సందర్భాల్లో ఆందోళనకు గురయ్యే అభిమానుల పరామర్శలకు సమాధానం చెప్పటం చాలా కష్టమవుతుంది. ప్రస్తుతం నా ఆరోగ్యం చాలా బాగుంది. చెకప్స్ పూర్తయిన వెంటనే ఇంటికి వెళ్ళిపోతాను. నా ఆరోగ్యం విషయంగా ఆందోళన వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు” అంటూ చెప్పుకొచ్చారు.

17 ఏళ్ళ కెరీర్లో ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా..?
వయసుకు మించిన పాత్రలు చేసి మెప్పించిన టాలీవుడ్ హీరోలు..!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krishnam Raju
  • #Prabhas
  • #Rebelstar
  • #Rebelstar Krishnam Raju
  • #Young Rebel Star Prabhas

Also Read

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

related news

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

trending news

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

48 mins ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

3 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

23 hours ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

23 hours ago
Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

24 hours ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

9 mins ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

10 mins ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

17 mins ago
Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

41 mins ago
Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

50 mins ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version