Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

  • April 15, 2026 / 04:33 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

‘ఉప్పెన’ లో ‘బేబమ్మ’గా అలరించిన కృతి శెట్టి (Krithi Shetty).. ఆ తర్వాత ‘శ్యామ్ సింగ రాయ్ ‘ ‘ బంగార్రాజు ‘ వంటి సినిమాలతో హ్యాట్రిక్ సక్సెస్ ..లు చూసింది. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో ఈమెకు అవకాశాలు వచ్చాయి. కానీ ‘ ది వారియర్ ‘ ‘మాచర్ల నియోజకవర్గం’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘ది వారియర్’, ‘కస్టడీ’, ‘మనమే’.. ఇలా ఒకదాని వెనుక ఒకటి ఐదు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

Krithi Shetty

దీంతో కృతి శెట్టి సినీ కెరీర్ ఇప్పుడు క్లిష్ట దశకు చేరుకుంది. కెరీర్ ఆరంభంలోనే సంచలన విజయాన్ని అందుకున్న ఈ యంగ్ బ్యూటీ, ఇప్పుడు సక్సెస్ కోసం గట్టిగా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమిళంలో కూడా పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చినా.. అవి కూడా కలిసి రాలేదు. వా వాతియార్ (అన్నగారు వస్తారు) ఫ్లాప్ అయ్యింది. ఇటీవల వచ్చిన ప్రదీప్ రంగనాథన్‌ బైలింగ్వల్ మూవీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవ్వడంతో.. అందులో హీరోయిన్ గా చేసిన కృతికి గట్టి దెబ్బ తగిలింది. సో ఇప్పుడు ఆమె కెరీర్ ఆల్మోస్ట్ క్లైమాక్స్ కి వచ్చినట్టే.

Krithi Shetty Full Hopes on Anil Ravipudi film

కానీ ఇంకా కృతికి ఒక హాప్ ఉంది. ఆ హోప్ పేరు అనిల్ రావిపూడి. ఆమె కెరీర్‌ను నిలబెట్టే బాధ్యత దర్శకుడు అనిల్ రావిపూడిపై పడింది. వెంకటేష్ – కళ్యాణ్ రామ్ కాంబోలో అనిల్ రావిపూడి ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా ఎంపికైంది. ఆ విషయాన్ని ఎల్ ఐ కె ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనిల్ రావిపూడి కన్ఫర్మ్ చేశాడు. 2027 సంక్రాంతి బరిలో నిలవనుంది ఈ సినిమా. మరోపక్క తమిళంలో కృతి ఓ భారీ బడ్జెట్ చిత్రం ‘జీనీ’ లో కూడా నటిస్తుంది. ఈ 2 సినిమాలు హిట్ అయితే కృతి శెట్టి కెరీర్ మళ్ళీ ఊపందుకుంటుంది.

నేను కూడా ఇంటర్ పూర్తి చెయ్యలేదు.. హీరో రామ్ ట్వీట్ వైరల్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Kalyan Ram
  • #Krithi Shetty
  • #Venkatesh

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

23 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

14 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

15 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

16 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

17 hours ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version