Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Videos » Krithi Shetty Dance: బెల్లీ డ్యాన్స్‌తో అదర గొట్టిన బేబమ్మ… వైరల్ అవుతున్న వీడియో.!

Krithi Shetty Dance: బెల్లీ డ్యాన్స్‌తో అదర గొట్టిన బేబమ్మ… వైరల్ అవుతున్న వీడియో.!

  • February 10, 2024 / 09:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krithi Shetty Dance: బెల్లీ డ్యాన్స్‌తో అదర గొట్టిన బేబమ్మ… వైరల్ అవుతున్న వీడియో.!

ఉప్పెన సినిమా ద్వారా బేబమ్మగా అందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి కృతి శెట్టి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హీట్ అందుకుంది. తన వయసుకు పాత్రలో కృతి చాలా సహజంగా అనిపించింది. నాని నటించిన శ్యామ్ సింగరాయ్ మూవీతో సెకండ్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. మూవీలో ఒకింత హద్దులు దాటి బోల్డ్ సన్నివేశాల్లో నటించింది. ఆ తర్వాత బంగార్రాజు సినిమా హిట్ తో కృతి హ్యాట్రిక్ పూర్తి చేసింది. మొదటి మూడు సినిమాలు ఎంతో మంచి విజయం అందుకోవడంతో ఈమెకు వరుస అవకాశాలు వచ్చాయి.

అయితే తదుపరి కృతి శెట్టి నటించిన నితిన్ సరసన మాచర్ల నియోజకవర్గం, రామ్ పోతినేనితో వారియర్, నాగచైతన్యతో కస్టడీ సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్ అయ్యాయి. ఈమెకు అవకాశాలు కూడా తగ్గిపోయాయని తెలుస్తుంది. ప్రస్తుతం శర్వానంద్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు . త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ తెలియజేయనున్నారు. బేబమ్మ మలయాళంలో ఓ పాన్ ఇండియా సినిమాలో నటిస్తుంది. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో కూడా కృతి శెట్టి చాలా యాక్టివ్ గా ఉంటుంది అనే సంగతి తెలిసిందే.

ఘాటు ఫోటో షూట్లలో గ్లామర్ డోస్ పెంచుతూ వస్తోంది (Krithi Shetty) ఈ బ్యూటీ. తనకు సంబందించిన పలు ఫొటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా బేబమ్మ షేర్ చేసిన వీడియోలో బెల్లీ డాన్స్ తో కుర్ర కారుల మతులు పోగొట్టింది. ఫస్ట్ టైమ్ నడుమును బొంగరంలా తిప్పుతూ ‘బీస్ట్’లోని అరబిక్ కుతు సాంగ్ కు బెల్లీ డాన్స్ చేసింది. చిట్టి నడుమను తిప్పుతూ ఈ బ్యూటీ చేసిన స్టెప్స్ చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది మీరు కూడా ఓ లుక్కేయండి :

View this post on Instagram

A post shared by Krithi Shetty (@krithi.shetty_official)

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krithi Shetty

Also Read

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

related news

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

trending news

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

4 hours ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

5 hours ago
Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

21 hours ago
Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

21 hours ago
Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

1 day ago

latest news

Colors Swathi : రెండో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కలర్స్ స్వాతి.. వరుడు ఎవరంటే ?

Colors Swathi : రెండో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కలర్స్ స్వాతి.. వరుడు ఎవరంటే ?

9 hours ago
Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

12 hours ago
Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

13 hours ago
Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

14 hours ago
Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version