Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Krithi Shetty: సూపర్ హిట్ సీక్వెల్ కు నొ చెప్పిన కృతి శెట్టి..!

Krithi Shetty: సూపర్ హిట్ సీక్వెల్ కు నొ చెప్పిన కృతి శెట్టి..!

  • July 15, 2021 / 08:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krithi Shetty: సూపర్ హిట్ సీక్వెల్ కు నొ చెప్పిన కృతి శెట్టి..!

‘ఉప్పెన’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ కృతి శెట్టి… ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈమె చేతిలో 3 సినిమాలు ఉన్నాయి. లింగుసామి దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ఒకటి కాగా మరొకటి నానితో, ఇంకోటి సుధీర్ బాబుతో చేస్తుంది. ఒక్కో సినిమాకి ఈ అమ్మడు రూ.60 లక్షల వరకు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్టు ఎప్పటి నుండో చర్చ జరుగుతుంది.

ఇదిలా ఉండగా.. ఇటీవల ఈ అమ్మడికి అక్కినేని హీరో సినిమాలో అవకాశం వస్తే తిరస్కరించినట్టు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. అక్కినేని నాగార్జున హీరోగా ‘బంగార్రాజు’ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.2016 లో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ కి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతోంది.కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. నాగ చైతన్య కూడా ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించనున్న సంగతి తెలిసిందే. అతని సరసన కీర్తి సురేష్, రష్మిక వంటి భామలను అనుకున్నారు కానీ వాళ్ళు అంగీకరించలేదని తెలుస్తుంది.

ఇక ఈ మధ్యనే కృతి శెట్టిని సంప్రదించగా ఆమె ఈ ఆఫర్ ను హోల్డ్ లో పెట్టిందట. నిర్మాతలు త్వరగా మీ నిర్ణయం చెప్పమని కోరగా ఆమె నొ చెప్పిందట.ఎందుకంటే తన షెడ్యూల్ ఎప్పుడు ఉంటుంది అనే విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ గా చెప్పడం లేదట. మరోపక్క ఈమెకు నితిన్ చేయబోయే నెక్ట్ మూవీలో కూడా అవకాశం వచ్చిందట. సో కాల్షీట్లు ఎడ్జస్ట్ చేయలేనేమో అని చెప్పి ఈమె నొ చెప్పినట్టు తెలుస్తుంది.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krithi Shetty
  • #naga chaitanya

Also Read

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

related news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

trending news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

20 mins ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

1 hour ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

4 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

24 hours ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

1 day ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

47 mins ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

48 mins ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

56 mins ago
Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

1 hour ago
Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version