Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » సెన్సేషల్ డైరెక్టర్ నక్కిన త్రినాధరావు విడుదల చేసిన “క్షణం ఒక యుగం” ఫస్ట్ లుక్ పోస్టర్

సెన్సేషల్ డైరెక్టర్ నక్కిన త్రినాధరావు విడుదల చేసిన “క్షణం ఒక యుగం” ఫస్ట్ లుక్ పోస్టర్

  • January 11, 2023 / 08:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సెన్సేషల్ డైరెక్టర్ నక్కిన త్రినాధరావు విడుదల చేసిన  “క్షణం ఒక యుగం” ఫస్ట్ లుక్ పోస్టర్

శ్రీ రూపా ప్రొడక్షన్ పతాకంపై మనీష్,మధు నందన్, లావణ్య, అక్సా ఖాన్, అలివియా ముఖర్జీ హీరో, హీరోయిన్స్ గా శివబాబు దర్శకత్వంలో రూప నిర్మించిన చిత్రం “క్షణం ఒక యుగం”.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన సందర్బంగా “క్షణం ఒక యుగం” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను బ్లాక్ బస్టర్ మూవీ “ధమాఖా” డైరెక్టర్ నక్కిన త్రినాధరావు గారి చేతుల మీదుగా గ్రాండ్ గా విడుదల చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైజాగ్ లో ఉన్న నా ఫ్రెండు “క్షణం ఒక యుగం” సినిమా గురించి చెప్పడం జరిగింది. దాంతో నేను ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేయడానికి రావడం జరిగింది. పోస్టర్ చాలా బాగుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గెటప్ లో ఉన్న రూప పోస్టర్ ను చూడగానే ఇది పోలీస్ కథ అనుకున్నాను. కానీ శివ ఇది లవ్ స్టోరీ ఏ కానీ ఇందులోని కథ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అన్నారు. ఇందులో ఇద్దరు హీరోలు ముగ్గురు హీరోయిన్స్ కూడా నటించారని తెలిసింది.. దర్శకుడు సూర్ల శివ బాబు మంచి కథను సెలెక్ట్ చేసుకొని చాలా బాగా చేశాడు. తనకు ఈ సినిమా తర్వాత బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న సినిమాలు తీసే ప్రొడ్యూసర్స్ వారు తీసిన సినిమా కొంత సక్సెస్ అయినా కూడా వెనక్కి వెళ్లకుండా మళ్ళీ కొత్త సినిమాలు చేస్తూనే ఉంటారు కాబట్టి అలాంటి వారిని ఎప్పుడూ ఎంకరేజ్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఈ సినిమా ద్వారా కొత్త వారిని ఒక ప్లాట్ ఫామ్ మీదకు తీసుకు వచ్చి ఎంకరేజ్ చేయడానికి ముందుకు వచ్చిన నిర్మాత రూప గారికి ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. ఇకముందు కూడా రూప టాలెంట్ ఉన్న వారిని ఎంకరేజ్ చేస్తూ తను ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.

చిత్ర నిర్మాత రూప మాట్లాడుతూ.. మేము అడిగిన వెంటనే మా మూవీ పోస్టర్ ను లాంచ్ చేయడానికి వచ్చిన దర్శకులు నక్కిన త్రినాథరావు గారికి ధన్యవాదాలు. సినిమా బాగా వచ్చింది నటీ, నటులు, టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చిందని అన్నారు.

చిత్ర దర్శకుడు శివ బాబు మాట్లాడుతూ.. నేను చెప్పిన కథను, నన్ను నమ్మి సినిమా చేయడానికి ముందుకు వచ్చిన నిర్మాత రూప గారికి ముందుగా నా ధన్యవాదాలు. అలాగే మా సినిమా పోస్టర్ ను లాంచ్ చేయడానికి వచ్చిన ధమాకా మా మాసివ్ దర్శకులు డబుల్ ధమాకా హిట్ ఇచ్చిన 100 కోట్లు కొల్లగొట్టిన నక్కిన త్రినాథరావు గారికి అభినందనలు తెలియజేస్తున్నాం.సినిమాలలో చిన్న పెద్ద తేడా ఉంటుందేమో అయన ఆశీర్వాదం లో చిన్న పెద్ద తేడా ఉండదు మా సినిమా పోస్టర్ లాంచ్ చేసి మా టీమ్ ని ఎంక్రైజ్ చేసి ఫుల్ జోష్ ని నింపారు. ప్రత్యేక ధన్యవాదాలు.. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

నటి అక్సా ఖాన్ మాట్లాడుతూ…మా “క్షణం ఒక యుగం” సినిమా ఫస్ట్ పోస్టర్ ని లాంచ్ చేసిన త్రినాథ్ గారికి ధన్యవాదాలు.ఇలాగే అందరూ మా సినిమాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhamaka
  • #trinadh rao nakkina

Also Read

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

related news

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

15 mins ago
Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

13 hours ago
Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

17 hours ago
Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

1 day ago

latest news

Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

14 hours ago
Rakshitha: ‘కేడీ’ పాట వివాదం..  మాజీ హీరోయిన్‌ రక్షిత సుదీర్ఘ పోస్ట్‌.. ఏం రాశారంటే?

Harish Shankar: అనిల్‌ రావిపూడిలా మాట్లాడుతున్న హరీశ్‌ శంకర్‌… చిరు ఛాన్స్‌ ఇస్తారా?

15 hours ago
Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

Mrunal Thakur: మరోసారి బన్నీ సినిమా గురించి లీకులిచ్చిన మృణాల్‌.. ఏదో ఒకటి చెప్పేయొచ్చుగా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version