Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » అమెరికాలో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన టాలీవుడ్ నిర్మాత

అమెరికాలో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన టాలీవుడ్ నిర్మాత

  • July 12, 2023 / 03:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అమెరికాలో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన టాలీవుడ్ నిర్మాత

హోటల్ నిర్వహణలో ఎదురయ్యే అతి పెద్ద సవాల్ “వంట మాస్టర్స్” (షెఫ్స్)ను మెయింటైన్ చేయడం. ఆ సవాలుకే సవాలు విసిరి… సంచలన విజయం సాధించారు ప్రముఖ దర్శకనిర్మాత కూచిపూడి వెంకట్. “రాజుగారి తోట, మారేడుమిల్లి” హోటల్స్ తో అసాధారణ విజయాలు అందుకున్న కూచిపూడి వెంకట్… తాజాగా “కూచిపూడి పలావ్” అనే సరికొత్త ఆవిష్కరణలో తెలుగోడి సత్తాను ప్రపంచవ్యాప్తం చేయనున్నారు.

ఆంధ్ర, తెలంగాణ, అండమాన్, అరుణాచల్ ప్రదేశ్, అర్జైంటైనా, ఆఫ్రికా, అమెరికా… ఎక్కడైనా సరే.. షెఫ్స్ లేకుండా వేడి వేడిగా అత్యంత రుచికరమైన, ఆరోగ్యవంతమైన పలావ్ వడ్డించే “హోటల్స్”ను దర్జాగా నిర్వహించుకునే అత్యద్భుత అవకాశాన్ని అందిస్తున్నారు. కొన్నేళ్లుగా కూచిపూడి వెంకట్ చేస్తున్న పరిశ్రమ, పరిశోధనల ఫలితంగా రూపుదిద్దుకున్న “కూచిపూడి పలావ్” అమెరికాలో కొలువుదీరింది.

ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్త రాజు మండపాటి సారథ్యంలో అమెరికాలో ఏర్పాటు చేసిన “కూచిపూడి పలావ్”ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు, తెలంగాణ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు సంయుక్తంగా ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా గల భోజనప్రియులకు తెలుగు రుచిని పరిచయం చేస్తున్న కూచిపూడి వెంకట్, రాజు మండపాటిలను బహుధా అభినందించారు!!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #kuchipudi venkat

Also Read

OM Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్లు

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే?!

OM Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి రోజు పర్వాలేదు అనిపించిన ‘ఓం’ వసూళ్ళు

Aakasamlo Oka Tara Collections : ‘ఆకాశంలో ఒక తార’.. బ్లాక్ బస్టర్ టాక్.. కానీ తొలిరోజు యావరేజ్ ఓపెనింగ్సే

OM: ‘ఓం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

ENE Repeat Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘ఈఎన్ఈ రిపీట్’

related news

Vishwambhara: రూ.40 కోట్లకి ‘విశ్వంభర’ నైజాం హక్కులు.. దిల్ రాజు తప్పుకున్నట్టేగా

trending news

OM Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్లు

OM Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్లు

5 mins ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే?!

35 mins ago
OM Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి రోజు పర్వాలేదు అనిపించిన ‘ఓం’ వసూళ్ళు

OM Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి రోజు పర్వాలేదు అనిపించిన ‘ఓం’ వసూళ్ళు

18 hours ago
Aakasamlo Oka Tara Collections : ‘ఆకాశంలో ఒక తార’.. బ్లాక్ బస్టర్ టాక్.. కానీ తొలిరోజు యావరేజ్ ఓపెనింగ్సే

Aakasamlo Oka Tara Collections : ‘ఆకాశంలో ఒక తార’.. బ్లాక్ బస్టర్ టాక్.. కానీ తొలిరోజు యావరేజ్ ఓపెనింగ్సే

19 hours ago
OM: ‘ఓం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

OM: ‘ఓం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

19 hours ago

latest news

ENE Repeat చిత్రంలో కార్తీక్ పాత్రకు ప్రాణం పోసిన శ్రీనాథ్ మాగంటి

22 hours ago
ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 45 సినిమాలు విడుదల

2 days ago
ENE Repeat Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్ళు సాధించిన ‘ఈఎన్ఈ’

Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

3 days ago
Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version