Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Collections » Kurup Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దుల్కర్ సల్మాన్ ‘కురుప్’

Kurup Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దుల్కర్ సల్మాన్ ‘కురుప్’

  • November 19, 2021 / 03:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kurup Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దుల్కర్ సల్మాన్ ‘కురుప్’

మలయాళం స్టార్ హీరో.. మమ్ముట్టి కొడుకు అయిన దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కురుప్’. శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం…. కేరళ రాష్ట్రానికి చెందిన క్రిమినల్ సుకుమార కురుప్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ‘వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్’ పై స్వయంగా హీరో దుల్కర్ సల్మానే ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం.నవంబర్ 12న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం. వీక్ డేస్ లో కూడా పర్వాలేదనిపించింది.

ఫస్ట్ వీక్ కలెక్షన్లను ఓసారి గమనిస్తే :

నైజాం  0.89 cr
సీడెడ్  0.35 cr
ఆంధ్రా(టోటల్)  0.66 cr
ఏపి+తెలంగాణ (టోటల్)  1.90 cr

తెలుగు రాష్ట్రాల్లో ‘కురుప్’ సినిమాని నైజాంలో చాలా వరకు ఓన్ రిలీజ్ చేసుకున్నారు నిర్మాతలు. అయినప్పటికీ బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం రూ.0.75 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. కేవలం 200 థియేటర్లలో మాత్రమే రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటి వారం పూర్తయ్యేసరికి రూ.1.9 కోట్ల షేర్ ను రాబట్టి.. బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకోవడమే కాకుండా…. బయ్యర్లకు రూ. 1.20 కోట్ల వరకు లాభాలు అందించింది. ఇప్పటివరకు నవంబర్ నెలలో హిట్ అయిన ఏకైక సినిమా ‘కురుప్’ అనే చెప్పాలి.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dulquer Salmaan
  • #Kurup Movie Review
  • #Srinath Rajendran

Also Read

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

related news

trending news

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

21 mins ago
Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

31 mins ago
Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

42 mins ago
Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

1 hour ago
Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

2 hours ago

latest news

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

6 hours ago
Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

Taapsee: ఆ సినిమాలు అంతరించిపోతాయి.. స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version