Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Kushboo: షాకిస్తున్న కుష్బూ లేటెస్ట్ లుక్.. 51 ఏళ్ళ వయసులో ఇలా ఎలా…!

Kushboo: షాకిస్తున్న కుష్బూ లేటెస్ట్ లుక్.. 51 ఏళ్ళ వయసులో ఇలా ఎలా…!

  • May 26, 2022 / 12:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kushboo: షాకిస్తున్న కుష్బూ లేటెస్ట్ లుక్.. 51 ఏళ్ళ వయసులో ఇలా ఎలా…!

మాజీ స్టార్ హీరోయిన్ కుష్బూ ఇప్పటికీ సహాయ నటి పాత్రల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.ఓ పక్క రాజకీయాల్లో కూడా కొనసాగుతున్న ఈ ముంబై బ్యూటీ తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఒకానొక సమయంలో ఈమెకు గుడి కట్టారు అంటే ఈమె అప్పటి కుర్రకారుని తన గ్లామర్ తో ఏ స్థాయిలో అలరించి కలల రాకుమారిగా కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు.

1986 లో కె.రాఘవేంద్ర రావు గారు వెంకటేష్ ను హీరోగా పరిచయం చేస్తూ డైరెక్ట్ చేసిన ‘కలియుగ పాండవులు’ చిత్రంతో ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. అటు తర్వాత ‘కెప్టెన్ నాగార్జున’ ‘త్రిమూర్తులు’ ‘భారతంలో అర్జునుడు’ ‘కిరాయి దాదా’ ‘మారణ హోమం’ ‘చిన్నోడు పెద్దోడు’ ‘శాంతి క్రాంతి’ ‘పేకాట పాపారావు’ ‘స్టాలిన్’ ‘యమదొంగ’ ‘కథానాయకుడు’ ‘అజ్ఞాతవాసి’ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ వంటి చిత్రాల్లో ఈమె నటించింది మెప్పించింది.

ఇదిలా ఉండగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తర్వాత కుష్బూ ముద్దుగా బొద్దుగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బరువు తగ్గి సన్నగా మారిపోయి అందరికీ షాకిచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఈమె 18 కిలోల బరువు తగ్గిందట. నిజం చెప్పాలి అంటే హీరోయిన్ గా చేసినప్పటి కంటే ఇప్పుడు ఈమె మరింత యంగ్ గా కనిపిస్తుంది. 51 ఏళ్ళలో ఈమె ఇంత గ్లామర్ గా కనిపిస్తూ ఉండడంతో అంతా ఆశ్చర్యపోయి ‘సీనియర్ స్టార్ హీరోలకు ఇప్పటికీ జోడీగా చేస్తే బాగుంటుంది మేడం’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actress kushboo
  • #kushboo
  • #Kushboo Sundar

Also Read

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

related news

Kushboo: ఏం తెలుసని మాట్లాడుతున్నారు.. మరోసారి ఖుష్బూ ఆగ్రహం.. ఏమైందంటే?

trending news

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

19 mins ago
Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

15 hours ago
LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

15 hours ago
Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

21 hours ago
Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

21 hours ago

latest news

Director Vasishta : తనయుడి కోసం కథ చెప్పి.. తండ్రి తో సినిమా డైరెక్ట్ చేయబోతున్న వశిష్ఠ.. ఎవరా హీరో? ఏంటా కథ?

22 mins ago
Anna Konidela : తీన్మార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పక్కన ఉన్న లేడీ అన్నా కొణిదెల కాదా ?

19 hours ago
Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

20 hours ago
Ram Pothineni : నేను కూడా ఇంటర్ పూర్తి చెయ్యలేదు.. హీరో రామ్ ట్వీట్ వైరల్

Ram Pothineni : నేను కూడా ఇంటర్ పూర్తి చెయ్యలేదు.. హీరో రామ్ ట్వీట్ వైరల్

21 hours ago
Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version