Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » Kushi Collections: రీ రిలీజ్ లో కూడా ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేసిన ‘ఖుషి’.!

Kushi Collections: రీ రిలీజ్ లో కూడా ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేసిన ‘ఖుషి’.!

  • January 8, 2023 / 07:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kushi Collections: రీ రిలీజ్ లో కూడా ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేసిన ‘ఖుషి’.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను స్టార్ హీరోని చేసిన సినిమా ‘ఖుషి’. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆల్ టైం హిట్ మూవీస్ లో ఇది కూడా ఒకటి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి ‘ఖుషి’ 22 ఏళ్ళ తర్వాత 4K లో రీ రిలీజ్ అయ్యింది. 2023 కి వెల్కమ్ చెబుతూ ‘న్యూ ఇయర్’ కానుకగా ఈ చిత్రం 2022 డిసెంబర్ 31న రిలీజ్ అయ్యింది. దీంతో అభిమానులు మాత్రమే కాకుండా ‘ఖుషి’ సినిమా అభిమానులు అందరూ మరోసారి ‘ఖుషి’ చిత్రాన్ని బిగ్ స్క్రీన్స్ లో ఆస్వాదించాలని ఎంతో ఆసక్తితో పరుగులు తీశారు.

దీంతో రీ రిలీజ్ సినిమాల్లో ఈ మూవీ ది బెస్ట్ కలెక్షన్స్ ను సాధించింది అని చెప్పాలి. ‘ఖుషి'(రీ రిలీజ్) క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 1.72 cr
సీడెడ్ 0.51 cr
ఆంధ్ర 1.79 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 4.02 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.42 cr
ఓవర్సీస్ 0.21 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 4.65 cr

‘ఖుషి’ చిత్రం రీ రిలీజ్ లో కూడా బాక్సాఫీస్ వద్ద తన హవా చూపిస్తుంది. కొత్త సినిమాలు ఏమీ లేకపోవడంతో రీ రిలీజ్ చేయడం ‘ఖుషి’ కి బాగా కలిసొచ్చింది అని చెప్పాలి. రీ రిలీజ్ లో ‘ఖుషి’ ఏకంగా రూ.4.65 కోట్ల షేర్ ను రాబట్టి చరిత్ర సృష్టించింది. వారం రోజులకు గాను ఈ మూవీ అంత మొత్తం కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇప్పట్లో ఈ రికార్డ్ బ్రేక్ అవ్వడం చాలా కష్టమనే చెప్పాలి.

ఇక సినిమాల విషయానికి వస్తే.. విజయ్ నటించిన ‘వారసుడు'(వరిసు) మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కాబోతుంది. ఈ సినిమా పాటలకు, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ లభించింది. అటు తర్వాత లోకేష్ కనగరాజన్.. దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhumika
  • #Kushi
  • #Kushi Movie
  • #pawan kalyan
  • #SJ Surya

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

20 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

21 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

27 mins ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

1 hour ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

3 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version