Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Collections » L2: Empuraan Collections: అక్కడ బ్లాక్ బస్టర్.. ఇక్కడ డిజాస్టర్!

L2: Empuraan Collections: అక్కడ బ్లాక్ బస్టర్.. ఇక్కడ డిజాస్టర్!

  • July 2, 2025 / 12:15 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

L2: Empuraan Collections: అక్కడ బ్లాక్ బస్టర్.. ఇక్కడ డిజాస్టర్!

2019 లో లో వచ్చిన మలయాళ సినిమా ‘లూసిఫర్’ తెలుగులోనూ డబ్ అయిన సంగతి తెలిసిందే. ఇక్కడ పెద్దగా ఆడకపోయినా మలయాళంలో మాత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ సినిమా. ఇక ఆ సినిమాకు సీక్వెల్ గా ‘ఎల్ 2 – ఎంపురాన్’ (L2: Empuraan) రూపొందింది. ఉగాది కానుకగా మార్చి 27న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యింది ఈ సినిమా. దీనికి కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకత్వం వహించారు. దిల్ రాజు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయడం జరిగింది. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది.

L2: Empuraan Collections

L2 Empuraan Movie Review And Rating1

అయినప్పటికీ మలయాళంలో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఎటువంటి ఇంపాక్ట్ చూపలేకపోయింది. ఒకసారి ‘ఎల్ 2 : ఎంపురాన్’ (L2: Empuraan) క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే:

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 2025 జూన్ ప్రోగ్రెస్ .. ఊహించని షాక్..!
  • 2 Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!
  • 3 Jr NTR: ప్రశాంత్ నీల్ పై ఎన్టీఆర్ ఒత్తిడి.. ఏమైంది?
  • 4 Dil Raju: ‘దిల్’ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టిన దిల్ రాజు!
నైజాం 1.05 cr
సీడెడ్  0.30 cr
ఆంధ్ర(టోటల్) 0.62 cr
ఏపీ+ తెలంగాణ 1.97 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ ఓవర్సీస్ (తెలుగు వెర్షన్) 0.20 cr
వరల్డ్ వైడ్(టోటల్) 2.17 cr (షేర్)
‘ఎల్ 2 – ఎంపురాన్’ (L2: Empuraan) సినిమాకు రూ.5.3 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5.6 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా కేవలం రూ.2.17 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.3.51 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. మొత్తంగా రూ.3.43 కోట్ల నష్టాలు మిగిల్చి డిజాస్టర్ గా మిగిలిపోయింది.

ఫ్లాప్ గా మిగిలిపోయిన ‘వీర ధీర శూర’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Andrea Tivadar
  • #Arjun Das
  • #L2: Empuraan
  • #Manju Warrier
  • #Mohanlal

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Ajith Kumar: అజిత్‌ కొత్త సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌.. మలయాళ స్టార్‌ కూడా

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

2 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

21 hours ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

24 hours ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

1 day ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 day ago

latest news

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

3 hours ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

4 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

6 hours ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

1 day ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version