Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss Non-Stop: నటరాజ్ మాస్టర్ తేజుతో ఎందుకు గొడవ పడ్డారంటే..?

Bigg Boss Non-Stop: నటరాజ్ మాస్టర్ తేజుతో ఎందుకు గొడవ పడ్డారంటే..?

  • March 25, 2022 / 12:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Non-Stop: నటరాజ్ మాస్టర్ తేజుతో ఎందుకు గొడవ పడ్డారంటే..?

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో నాలుగోవారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ అనేది అంత కిక్ రాలేదు. ఫస్ట్ లైక్స్ వర్షం కురుస్తుందని లైక్ బటన్స్ ని కలక్ట్ చేయమని చెప్పిన బిగ్ బాస్ , ఆ తర్వాత టీమ్స్ గా విడిపోయి స్కిట్స్ చేసి ఫాలోవర్స్ ని పెంచుకోమని చెప్పాడు. ఇక్కడితే గేమ్ అయిపోయిందనుకుంటే, పోటీదారుల అందరికీ గ్రూప్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో వచ్చే ఛాలెంజస్ ని చేసేందుకు పోటీదారులు టీమ్ వర్క్ చేశారు. ఫస్ట్ ఛాలెంజ్ ని ఓడిపోయినా కూడా మిగతా రెండు ఛాలెంజస్ ని దిగ్విజయంగా పూర్తి చేశారు.

Click Here To Watch NOW

అయితే, ఫస్ట్ టాస్క్ ఓడిపోయినపుడు అఖిల్ కెప్టెన్సీ పోటీదారుల నుంచీ తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో నటరాజ్ మాస్టర్ కి తేజస్వికి ఆర్గ్యూమెంట్ అయ్యింది. ఇక్కడితో ఈ లెవల్ అయిపోదని, ఇంకో లెవల్ ఉంటుందని తేజస్వి చెప్పింది. ఎందుకంటే, రెండు వారాలు కెప్టెన్సీ పోటీదారుడిగా అవకాశం ఉన్న అనిల్ ఈ రౌండ్ లో లేడు కాబట్టి మరో లెవల్ ఉంటుందని తేజస్వి నటరాజ్ మాస్టర్ కి చెప్పింది. నటరాజ్ మాస్టర్ ఎవరొచ్చినా పర్లేదు, మేమేమీ భయపడం అంటూ తేజస్వికి కౌంటర్ వేశాడు.

దీంతో వీరిద్దరి మద్యలో ఆర్గ్యూమెంట్ పెరిగింది. మాటకి మాట అనుకున్నారు. తేజస్వి ఇన్ఫులెన్స్ చేయకు నువ్వు అంటూ నటరాజ్ మాస్టర్ మాట అనేసరికి తేజూ తీసుకోలేకపోయింది. నేను ఎందుకు ఇన్ఫులెన్స్ చేస్తున్నాను అని, నా వల్ల అఖిల్ వెళ్లిపోలేదని చెప్పి బాధపడింది. వెంటనే అఖిల్ దగ్గరకి వచ్చి ఈ విషయాన్ని చెప్పింది. ఇక్కడే నటరాజ్ మాస్టర్ ఆమె మారిందని అనుకున్నాను కానీ మారలేదని చెప్పాడు. ఇద్దరూ మిత్రుల్లా ఉంటే వాళ్లు ఒక్కసారి శత్రువుల్లా మారిపోయారు. వీరిద్దరీ దోస్తీ చెడింది.

అందరి ముందూ కాసేపు ఆర్గ్యూ చేసుకున్న తర్వాత వాతావరణం చల్లబడింది. దీంతో రెండో ఛాలెంజ్ తీసుకునేందుకు పోటీదారులు ముందుకు వచ్చారు. మొదటి రౌండ్ లో అరియానాని ఏడిపించడంలో విఫలం అయ్యారు. కానీ, ఆ తర్వాత అరియానా నిజంగానే ఏడ్చింది. నెక్ట్స్ రౌండ్ లో అనిల్ తో పోటీదారుల్లో ఉన్న ఆడవాళ్లు ముద్దు పెట్టించుకోవాలని ఉంది. దీంతో అషూరెడ్డి, తేజు, సరయు ముగ్గురూ చేతిపైన ముద్దు పెట్టించుకున్నారు. అషూరెడ్డి అయితే అనిల్ ని ముద్దు అడిగేందుకు మెలికలు తిరిగిపోయింది.

మొత్తానికి ఈ రౌండ్ లో అనిల్ ని కన్విన్స్ చేసి ముద్దు పెట్టించుకుని టాస్క్ గెలిచారు. ఆ తర్వాత మిత్రాశర్మా బట్టలు అన్నీ పూల్ లో వేసేశారు. మిత్రా తన దగ్గరున్న బట్టలు కూడా ఇచ్చేసింది. దీంతో మూడో ఛాలెంజ్ ని కూడా పూర్తి చేశారు పోటీదారులు. మరి కెప్టెన్సీ టాస్క్ బిగ్ బాస్ ఎలా డిజైన్ చేశాడు అనేది చూడాలి.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anil
  • #Bigg Boss Non-Stop
  • #Bigg Boss OTT Telugu
  • #Nataraj Master
  • #Tejaswi Madivada

Also Read

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

trending news

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

1 hour ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 days ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago

latest news

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

1 min ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

3 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

3 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version